Skip to main content

Parigi Model School: పరిగి మోడల్‌ స్కూల్‌లో బోధనకు దరఖాస్తుల ఆహ్వానం

Parigi Model School
పరిగి మోడల్‌ స్కూల్‌లో బోధనకు దరఖాస్తుల ఆహ్వానం

పరిగి: మండల పరిధిలోని జాపర్‌పల్లిలోని మోడల్‌ స్కూల్‌లో వివిధ సబ్జెక్టుల్లో బోధించేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు పాఠశాల ప్రిన్సిపాల్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో ఇంగ్లిష్‌, గణితం, జంతుశాస్త్రం, వాణిజ్యశాస్త్రంఅర్థశాస్త్రం, భౌతికశాస్త్రాలను బోధించేందుకు అర్హులైన వారు బుధవారం సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వీరు గంటల ప్రాతిపాదికన పనిచేయాల్సి ఉంటుందని అందుకు నెలకు రూ.18,200 వేతనం చెల్లిస్తామన్నారు. డెమో ఆధారంగా ఉపాధ్యాయుల ఎంపిక ఉంటుందన్నారు. వివరాలకు 9000278284 నంబర్‌లో సంప్రందించాలన్నారు.

TS TET 2023 Bitbank: చాప్టర్ల వారీగా Perspectives in Education ఫ్రీ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్

TS TET 2023 Environmental Science Bitbank: టాపిక్ వారీగా ఫ్రీ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్

Published date : 22 Aug 2023 03:20PM

Photo Stories