Skip to main content

Apprenticeship Applications : ఈసీఐఎల్‌లో ఏడాది అప్రెంటీస్‌షిప్‌కు దరఖాస్తులు.. ఈ వయసు గలవారే అర్హులు

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌).. ఏడాది అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Applications for apprenticeship at ecil for one year

»    మొత్తం ఖాళీల సంఖ్య: 187.
»    శిక్షణా కాలం: ఒక సంవత్సరం.
»    ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ అప్రెంటిస్‌లు–150, డిప్లొమా/ టెక్నీషియన్‌ అప్రెంటస్‌లు–37.
»    ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లు: ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్, ఈఈఈ, ఈఐఈ.
»    అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: 31.12.2024 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    స్టైపెండ్‌: నెలకు జీఈఏలకు రూ.9000, టీఏ అభ్యర్థులకు రూ.8000.
»    ఎంపిక విధానం: డిప్లొమా, బీఈ/బీటెక్‌ పరీక్షల్లో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ స్థలం: ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్, కార్పొరేట్‌ లెర్నింగ్‌ అండ్‌ yð వలప్‌మెంట్‌ సెంటర్, నలంద కాంప్లెక్స్, టీఐఎఫ్‌ఆర్‌ రోడ్, ఈసీఐఎల్, హైదరాబాద్‌.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

»    ఆన్‌లైన దరఖాస్తులకు చివరితేది: 01.12.2024
»    సర్టిఫికేట్‌ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి తేది: 04.12.2024.
»    సర్టిఫికేట్‌ల పరిశీలన తేదీలు: 09.12.2024, 10.12.2024, 11.12.2024.
»    వెబ్‌సైట్‌: www.ecil.co.in

Assistant Professor Jobs : డీఐఏటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ఈ అర్హ‌త‌లు త‌ప్పనిసరి!

Published date : 28 Nov 2024 10:59AM

Photo Stories