Skip to main content

JEE MAINS 2024: జేఈఈ అభ్యర్థులకు రూట్‌మ్యాప్‌

సాక్షి, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా పూర్తి చేస్తున్నట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) తెలిపింది.
JEE Mains Exam Center Details Available   NTA Update   Hyderabad News  Routemap for JEE Candidates    Website for JEE Main Exam Details    Important Update

జ‌నవ‌రి 24న పేపర్‌–1 (ఆర్కిటెక్చర్‌) జరుగుతుంది. ఈ పరీక్ష రాసే విద్యార్థులకు ఇప్పటికే పరీక్ష కేంద్రం వివరాలను  https://jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. అయితే అడ్మిట్‌ కార్డులను మాత్రం ఇంకా విడుదల చేయలేదు.

చదవండి: జేఈఈ (మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌) - గైడెన్స్ | వీడియోస్

జ‌నవ‌రి 27న జేఈఈ మెయిన్స్‌ పేపర్‌–2 జరుగుతుంది. ఈ పరీక్ష రాసే వారి కేంద్రాల వివరాలను త్వరలో అందుబాటులోకి తెస్తున్నట్టు ఎన్‌టీఏ తెలిపింది. మెయిన్స్‌ పరీక్షలు ఫిబ్రవరి 1 వరకూ జరుగుతాయి.  

చదవండి: IIT and NIT Seats Increase 2024 : ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్లు పెరిగే అవ‌కాశం ఇలా..! అలాగే కటాఫ్ కూడా మార్పు..?

Published date : 17 Jan 2024 12:30PM

Photo Stories