Skip to main content

JEE Main 2022: దరఖాస్తు సవరణలకు అవకాశం.. చివరి తేదీ ఇదే..

జాయింట్‌ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2022–23 దరఖాస్తులోని వివరాల సవరణకు ఏప్రిల్‌ 8వ తేదీవరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్ టీఏ) అవకాశం కల్పిస్తూ పబ్లిక్‌ నోటీసు జారీ చేసింది.
JEE Main 2022
జేఈఈ దరఖాస్తు సవరణలకు అవకాశం.. చివరి తేదీ ఇదే..

ఏప్రిల్‌ 6 నుంచి ప్రారంభమైన ఈ సవరణ అవకాశం 8వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ఇదే తొలి, చివరి అవకాశమని ఎన్ టీఏ పేర్కొంది. విద్యార్థులు అనెగ్జర్‌–1లోని వివరాలను సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన అదనపు ఫీజును చెల్లించాలి.

చదవండి: 

జేఈఈ (మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌) గైడెన్స్

జేఈఈ (మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌) వీడియో గైడెన్స్

జేఈఈ (మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌) ప్రివియస్‌ పేపర్స్

Sakshi Education Mobile App
Published date : 07 Apr 2022 01:01PM

Photo Stories