Skip to main content

Singareni Merit Scholarship: ‘సింగరేణి’ ఉపకార వేతనాల పెంపు

హైదరాబాద్‌, సాక్షి: ఎంసెట్, నీట్, JEE మెయిన్స్ వంటి ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన సింగరేణి ఉద్యోగుల పిల్లలకు మంచి వార్త.
singareni scholarship increase eamcet neet jee rankers

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) 2024–25 విద్యా సంవత్సరానికి విద్యార్థులకు అందించే వార్షిక ఉపకార వేతనాన్ని రూ.10,000 నుండి రూ.16,000కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

చదవండి: Civils Rankers: సివిల్స్‌ అభయ హస్తం లబ్ధిదారులకు ర్యాంకులు.. ర్యాంకులు సాధించిన అభ్యర్థులు వీరే!

ఈ పెంపు 2000 లోపు నుంచి 8000 లోపు ర్యాంకులు పొందిన విద్యార్థులకు వర్తించనుంది. జూన్ 15లోగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విద్యార్థులకు సూచించారు. సింగరేణి కార్మికులు, అధికారుల కుటుంబాలకు ఇది మరొక ప్రోత్సాహకమైన పథకంగా నిలవనుంది.

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 23 Apr 2025 04:04PM

Photo Stories