Skip to main content

JEE Main Session II Results 2025 Released

సాక్షి ఎడ్యుకేష‌న్ : జేఈఈ మెయిన్ సెషన్‌-2 ఫైనల్‌ 'కీ' ని ఏప్రిల్ 18వ తేదీన‌ నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) విడుద‌ల చేసింది. నేడు రిజల్ట్ విడుదల చేశారు.
JEE Main Session II Final Key  JEE Main Session-2 final answer key released by NTA

ఏప్రిల్ 17వ తేదీన జేఈఈ మెయిన్ సెషన్‌-2 ఫైనల్ కీని విడుద‌ల చేసి... వెంట‌నే వెబ్‌సైట్ నుంచి తొల‌గించారు. అలాగే ఏప్రిల్ 18వ తేదీన‌.. జేఈఈ మెయిన్‌ ఫలితాలు చేస్తార‌ని ల‌క్షాల‌ది మంది విద్యార్థులు ఎదురుచూశారు. కానీ అనుహ్యంగా ఈ ప‌లితాల‌ను నేడు విడుదల చేశారు.

JEE Main Session-II Final Key ఇదే...

Published date : 19 Apr 2025 09:21AM
PDF

Photo Stories