Skip to main content

వెబ్‌సైట్‌లో ‘జేఈఈ మెయిన్’ మాక్ టెస్టు

సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఏప్రిల్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న జేఈఈ మెయిన్ ఆన్‌లైన్ పరీక్షకు సంబంధించి విద్యార్థులు ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలుగా మాక్ టెస్టు లింకును జేఈఈ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) తెలిపింది. ఆన్‌లైన్ పరీక్షలు రాసే విద్యార్థులు ఆ లింకు ఆధారంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చని పేర్కొంది.
Published date : 19 Dec 2016 02:12PM

Photo Stories