National Scholarship: ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మెరిట్ స్కాలర్‌షిప్ అప్లై చేశారా? చివరి తేదీ ఇదే
Sakshi Education
ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్. ఈ ఏడాది ఇంటర్ పాసైన విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్ షాప్ అప్లై చేసుకునేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మెరిట్ స్కాలర్ షిప్ కోసం అప్లై చేసుకోవడానికి అక్టోబర్ 31 వరకు గడువు ఉందని అధికారులు తెలిపారు.
NEET-UG Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. మాస్టర్ మైండ్ ‘రాకీ’ అరెస్ట్!
ఇంటర్‌లో టాప్-20 పర్సంటైల్‌లో నిలిచిన విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వెల్లడించారు. అంతేకాకుండా గతంలో ఈ ఉపకారవేతనాలకు ఎంపికైన వారు 2024–25 సంవత్సరానికి తమ దరఖాస్తులను రెన్యువర్ చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు https://scholarships.gov.in/ ను చూడొచ్చు.
Published date : 13 Jul 2024 10:09AM
PDF
Tags
- National Scholarships
- Central Sector Scheme Scholarship
- Central Sector Scheme Scholarships
- Commissioner of Intermediate Education Council
- scholorships
- sakshi education scholorships
- National Means-cum-merit Scholarship Scheme
- Central Govt
- Scholarships
- National Merit Scholarship 2024
- Union Ministry of Education news
- Inter students scholarships
- Scholarship application process
- Education Ministry updates