Skip to main content

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువు పెంపు

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు గడువును ఆగస్టు 16 వరకు పొడిగిస్తూ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ.అశోక్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.
ఇంటర్ ఫస్టియర్ (2016-17)లోకి ప్రవేశాలను గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు.
Published date : 01 Aug 2016 04:06PM

Photo Stories