సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
Sakshi Education
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) 12వ తరగతి పరీక్షలను మే 26 వెల్లడించారు.
12వ తరగతి పరీక్షల్లో 83.1 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఘజియాబాద్‌కు చెందిన మేఘనా శ్రీవాత్సవ( 499/500) టాపర్‌గా నిలిచారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఈ ఏడాది కూడా ఉత్తీర్ణతలో బాలికలదే హావా కొనసాగింది. 12వ తరగతి పరీక్షలను దేశవ్యాప్తంగా మొత్తం 11,86,306 మంది రాశారు. 12వ తరగతి పరీక్షలు దేశవ్యాప్తంగా 4,138 కేంద్రాల్లో నిర్వహించగా దేశం వెలుపల 71 కేంద్రాల్లో జరిగాయి.
ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఫలితాల కోసం క్లిక్ చేయండి
Published date : 26 May 2018 03:41PM