సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూలు ఖారారు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పాఠశాలల్లో 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూలును సీబీఎస్ఈ డిసెంబర్ 23న ఖరారు చేసింది.
12వ తరగతి పరీక్షలు 2019, ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 3వరకు జరగనున్నాయి. పదో తరగతి పరీక్షలను వచ్చే ఫిబ్రవరి 21 నుంచి మార్చి 29వరకు నిర్వహించనున్నారు.
Published date : 24 Dec 2018 02:52PM