Skip to main content

సెప్టెంబర్ 22 వరకు అఫిలియేషన్ గడువు పెంపు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు దరఖాస్తుల గడువును ఈ నెల 22 వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు.
యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు రూ.15 వేల రుసుముతో ఈ అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.
Published date : 16 Sep 2020 01:04PM

Photo Stories