Skip to main content

నేటి టీఎస్ ఇంటర్మీడియెట్ పరీక్షలువాయిదా!

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో భాగంగా సోమవారం నిర్వహించాల్సిన పరీక్షలను టీఎస్ ఇంటర్ బోర్డు వాయిదా వేసింది.
జియోగ్రఫీ-2, తెలుగు పేపర్-2, ఉర్దూ పేపర్-2, హిందీ పేపర్-2లను వాయిదా వేస్తున్నామని, ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత ప్రకటిస్తామని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు.
Published date : 23 Mar 2020 05:41PM

Photo Stories