జూన్ 1 నుంచి సెకండ్ ఇంటర్ తరగతులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం విద్యార్థులకు 2017-18 విద్యా ఏడాదికి గాను గురువారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
ఈమేరకు తరగతుల నిర్వహణకు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల ప్రక్రియను ఆన్‌లైన్‌లో చేపట్టాలా ? ఆఫ్‌లైన్‌లో చేపట్టాలా? అన్న విషయాన్ని ప్రభుత్వం తేల్చకపోవడంతో జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు ఇంకా మొదలు కాలేదు.
Published date : 01 Jun 2017 04:20PM