Skip to main content

జనవరి 27న ఎథిక్స్ పరీక్ష

సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు జనవరి 27న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను, 29న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ పరీక్షలకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొంది. పరీక్షల కు హాజరు కాని వారికి ఇంటర్ పాస్ సర్టిఫికెట్ జారీ చేయబోమని వెల్లడించింది. గతంలో వీటిల్లో ఫెయిలైన వారు మళ్లీ హాజరు కావొచ్చని పేర్కొంది.
Published date : 24 Jan 2018 02:20PM

Photo Stories