జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను, ర్యాంకులు జూన్ 14న ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. ర్యాంకులతో పాటు ఫైనల్ కీ కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
ఈ ఫలితాల్లో మహారాష్ట్రకు చెందిన కార్తికేయ గూప్తా 372 మార్కులకు 346 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్‌లో నిలిచాడు. దేశవ్యాప్తంగా మే 27న జరిగిన ఈ పరీక్షకు దాదాపు 1.74 లక్షల మంది హాజరు కాగా తెలుగు రాష్ట్రాల నుంచి 35 వేల మంది హాజరయ్యారు. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. హైదరాబాద్‌కు చెందిన విద్యార్థులు తొలి 20 ర్యాంకుల్లో ఐదు ర్యాంకులు కైసవం చేసుకున్నారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఫలితాల కోసం క్లిక్ చేయండి
Published date : 14 Jun 2019 04:52PM