ఇంటర్ విద్యలో సమూల సంస్కరణలు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యలో భారీ సంస్క రణలు చేపట్టనున్నట్లు విద్యాశాఖ మంత్రి సురేష్ వెల్లడించారు.
వెలగపూడిలోని సచివాలయంలో అక్టోబర్ 21న ఆయన విలేకరులతో మాట్లాడారు. త్వరలో ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసి సిలబస్‌లో మార్పులు తెస్తామని వెల్లడించారు. విద్యా రంగాన్ని గాడిలో పెట్టేందుకు రెగ్యులేటరీ కమిషన్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామన్నారు.
Check Inter study material, previous and model papers here
రెసిడెన్షియల్ కళాశాలల్లో భారీ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ యాజమాన్యాల వివరాలు సేకరించామని చెప్పారు. విద్యార్థులు ఆత్మహత్యలను నివారిం చేందుకు కొత్త చట్టాన్ని అమలులోకి తెస్తామన్నారు. ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రులు సమస్యలను మెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తేవచ్చని మంత్రి సురేష్ సూచించారు. ourbieap@gmail. com కి మెయిల్ చేయాలని, 93912 82578 నంబర్‌కు ఫిర్యాదులు పంపవచ్చని పేర్కొన్నారు.

Published date : 22 Oct 2019 03:38PM