ఇంటర్ విద్యా బలోపేతానికి కలిసిరండి: మంత్రి సబిత
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ విద్యా బలోపేతానికి ప్రైవేటు యాజమాన్యాలు కూడా కలిసిరావాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు.
తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌరీ సతీష్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం నవంబర్ 7న హైదరాబాద్‌లో మంత్రిని కలిసి, వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇంటర్మీడియెట్ విద్యలో నాణ్యతా ప్రమాణాల పెంపుకోసం ప్రైవేటు యాజమాన్యాలు కృషి చేయాలన్నారు.
Published date : 08 Nov 2019 03:37PM