Skip to main content

ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజు గడువు పెంపు

సాక్షి, హైదరాబాద్: హాజరు మినహాయింపుతో(రెగ్యులర్ స్టడీ లేనివారు) ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాజరు కావాలనుకునే అభ్యర్థులకు ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించే గడువును డిసెంబర్ 30 వరకు పొడిగించినట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఆలస్య రుసుము కింద రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
Published date : 07 Dec 2017 01:21PM

Photo Stories