ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును ఏప్రిల్ 26 వరకు పొడిగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.
Published date : 25 Apr 2018 02:29PM