Skip to main content

ఇంటర్ ఫస్టియర్ దరఖాస్తు గడువు అక్టోబర్20 వరకు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల గడువును అక్టోబర్ 20వ తేదీ వరకు పొడిగించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.
Published date : 01 Oct 2020 12:54PM

Photo Stories