Skip to main content

‘ఇంటర్ ఫీజు’కు నవంబర్ 6వ తేదీ వరకు అవకాశం

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపునకు నవంబర్ 4, 5, 6 తేదీ ల్లో అవకాశం కల్పిస్తున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
కాలేజీ యాజమాన్యాలు ఆయా తేదీల్లో ఫీజులు చెల్లించవచ్చని వెల్లడించింది.
Published date : 02 Nov 2018 03:56PM

Photo Stories