Skip to main content

ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులకు జాబ్‌మేళా

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ ఒకేషనల్ (వృత్తివిద్య) కోర్సులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకోసం ఈనెల 8 నుంచి జిల్లాల వారీగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌వీఐవీ విభాగం ఆధ్వర్యంలో ఈ మేళా జరుగుతుందన్నారు.

తేదీ

జిల్లా

వేదిక

కాంటాక్ట్ నెంబర్

మే 8 శ్రీకాకుళం ప్రభుత్వ జూ.కాలేజీ శ్రీకాకుళం 9440116001
తూ.గోదావరి ప్రభుత్వ జూ.కాలేజీ రాజమండ్రి 9440116004
గుంటూరు ప్రభుత్వ జూ.కాలేజీ గుంటూరు 9440116006
కర్నూలు ప్రభుత్వ జూ.కాలేజీ కర్నూలు 9440116011
మే 9 విజయనగరం ప్రభుత్వ జూ.కాలేజీ విజయనగరం 9440116002
ప.గోదావరి ప్రభుత్వ జూ.కాలేజీ ఏలూరు 9440116005
ప్రకాశం ప్రభుత్వ జూ.కాలేజీ చీరాల 9440116006
అనంతపురం ప్రభుత్వ జూ.కాలేజీ అనంతపురం 9440116010
మే 10 విశాఖపట్నం ప్రభుత్వ జూ.కాలేజీ విశాఖ 9440116003
కృష్ణ ఎస్సార్‌ఆర్ సీవీఆర్ ప్రభుత్వ జూ.కాలేజీ 9440116005
నెల్లూరు డీకేడబ్ల్యూ ప్రభుత్వ జూ.కాలేజీ నెల్లూరు 9440116007
కడప ప్రభుత్వ జూ.కాలేజీ కడప 9440116009
మే 11 చిత్తూరు ఎస్వీ జూ.కాలేజీ తిరుపతి 9440116008
Published date : 08 May 2017 05:25PM

Photo Stories