Skip to main content

ఇంటర్ అడ్మిషన్ల గడువు నవంబర్ 6 వరకు పొడిగింపు

సాక్షి, అమరావతి: ఇంటర్ ఆన్‌లైన్ అడ్మిషన్ల దరఖాస్తు గడువును నవంబర్ 6వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి గురువారం ప్రకటనలో తెలిపారు.
సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు అవకాశం ఉందని పేర్కొన్నారు.

Must check: Inter study material and previous papers
Published date : 30 Oct 2020 01:22PM

Photo Stories