Skip to main content

‘ఈ నెల 30లోగా ఇంటర్ ప్రవేశాలు పూర్తి చేయాలి’

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ రెండో దశ ప్రవేశాలను ఈ నెల 30లోగా పూర్తి చేయాలని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.
Published date : 26 Jul 2016 02:28PM

Photo Stories