Skip to main content

ఏప్రిల్ 24 నుంచి ఓపెన్ ఎస్‌ఎస్‌సీ,ఇంటర్ పరీక్షలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఓపెన్ స్కూల్ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియెట్ పరీక్షలను ఏప్రిల్ 24 నుంచి నిర్వహించనున్నట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వరశర్మ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంటర్ పరీక్షలు మే 6 వరకు, ఎస్‌ఎస్‌సీ పరీక్షలు 9 వరకు జరుగుతాయన్నారు. పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 8:30-11:30 గంటల వరకు ఉంటాయన్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్ మే 10-14 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు.
Published date : 02 Apr 2019 05:41PM

Photo Stories