ఆన్‌లైన్‌లో ఎంసెట్, జేఈఈ, నీట్ తరగతులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్:తెలంగాణ రాష్ర్తంలోని ప్రభుత్వ జూనియర కాలేజీ విద్యార్ధుల కోసం ఆన్‌లైన్‌లో ఎంసెట్, జేఈఈ, నీట్ పాఠాలను భోధించనునన్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు.
సబ్జెక్టు నిపుణులు రూపొందించిన ఆ వీడియో పాఠాలను వినే విద్యార్ధులకు గ్రాండ్ టెస్టులను ఈ నెల 20వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఇవీ వీడియో పాఠాల లింక్స్..
http://www.tdisk.in
http://tsat.tv
http://www.softnet.telangana.gov.in
ఇవీ వీడియో పాఠాల లింక్స్..
http://www.tdisk.in
http://tsat.tv
http://www.softnet.telangana.gov.in
Published date : 15 Apr 2020 06:18PM