ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ ఫలితాలు వెల్లడి
Sakshi Education
న్యూఢిల్లీ: కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ ఆఫ్ సర్టిఫికెట్ (సీఐఎస్‌సీఈ) పది, పన్నెండో తరగతి పరీక్షా ఫలితాలు మే 14న విడుదలయ్యాయి.
ఈ ఫలితాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలు మెరుగైన ఫలితాలు సాధించారు. ఐఎస్‌సీ (పన్నెండో తరగతి) పరీక్ష రాసిన వారిలో 49 మందికి, ఐసీఎస్‌ఈ (పదో తరగతి) పరీక్ష రాసిన వారిలో 15 మందికి ఏకంగా 99 శాతానికిపైగా మార్కులు వచ్చాయి.
Published date : 15 May 2018 01:43PM