Skip to main content

ఆగస్టు 16 నుంచి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌కు ఆన్‌లైన్‌ క్లాసులు... షెడ్యూల్‌ ఇలా..

సాక్షి, ఎడ్యుకేషన్‌: కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా 2021-22 విద్యాసంవత్సరం ఆన్‌లైన్‌ క్లాసులతో ప్రారంభించాలని తెలంగాణ ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది.
జూలై 1న విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్‌ సెకండియర్‌ ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. దూరదర్శన్, టీ శాట్‌ ద్వారా మార్నింగ్‌ సెషన్‌లో సెకండియర్‌ క్లాసులు ప్రసారమవుతున్నాయి. కాగా ఆగస్టు 16వ తేదీ నుంచి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌కు కూడా ఆఫ్టర్‌ నూన్‌ సెషన్‌లో క్లాసులు ప్రారంభించాలని ఇంటర్‌ బోర్డు తాజాగా నిర్ణయించింది. అందుకు సంబంధించిన టైం టేబుల్‌ ను కూడా విడుదల చేసింది.

ఆగస్టు 16 నుంచి 31 వరకు దూరదర్శన్‌ కార్యక్రమాల షెడ్యూల్‌ ఇలా..
సెకండియర్‌ మార్నింగ్‌ సెషన్‌ టైం టేబుల్‌ (8:00 AM to 10:30 AM)

 

8:00-8:30

8:30–9:00

9:00–9:30

9:30–10:00

10:00–10:30

సోమ, మంగళ, బుధ, గురు

ఫిజిక్స్‌/కెమిస్ట్రీ

మ్యాథ్స్‌2ఏ/2బీ

బోటనీ/జువాలజీ

కామర్స్‌/ఎకనామిక్స్‌

సివిక్స్‌/హిస్టరీ

శుక్ర

ఇంగ్లిష్‌

హిందీ

సంస్కృతం

ఉర్దూ

అరబిక్‌

శని (ఉర్దూ మీడియం)

ఫిజిక్స్‌/కెమిస్ట్రీ

మ్యాథ్స్‌2ఏ/2బీ

బోటనీ/జువాలజీ

కామర్స్‌/ఎకనామిక్స్‌

సివిక్స్‌/హిస్టరీ


ఫస్ట్‌ ఇయర్‌ ఈవినింగ్‌ సెషన్‌ టైం టేబుల్‌ (3:00 PM to 06:00 PM)
 

 

3:00–3:30

3:30–4:00

4:00–4:30

4:30–5:00

5:00–5:30

5:00–5:30

సోమ, మంగళ, బుధ, గురు

ఫిజిక్స్‌/కెమిస్ట్రీ

మ్యాథ్స్‌ 1ఏ

మ్యాథ్స్‌ 1బీ

బోటనీ/జువాలజీ

కామర్స్‌/ఎకనామిక్స్‌

సివిక్స్‌/హిస్టరీ

శుక్ర

యోగా, మెడిటేషన్‌/ఇంగ్లిష్‌

ఇంగ్లిష్‌

హిందీ

సంస్కృతం

ఉర్దూ

అరబిక్‌

శని (ఉర్దూ మీడియం)

ఫిజిక్స్‌/కెమిస్ట్రీ

మ్యాథ్స్‌ 1ఏ

మ్యాథ్స్‌ 1బీ

బోటనీ/జువాలజీ

కామర్స్‌/ఎకనామిక్స్‌

సివిక్స్‌/హిస్టరీ

Published date : 16 Aug 2021 06:51PM

Photo Stories