Skip to main content

30లోగా రెన్యువల్ చేసుకోండి: ఇంటర్ బోర్డు

సాక్షి, హైదరాబాద్: నేషనల్ స్కాలర్‌షిప్ 2015లో మంజూరైన విద్యార్థులు స్కాలర్‌షిప్ రెన్యువల్‌ను ఈ నెల 30లోగా ఆఫ్‌లైన్లోనూ చేసుకోవచ్చని ఇంటర్‌బోర్డు తెలిపింది. ప్రిన్సిపాళ్ల ద్వారా దరఖాస్తులను పంపించాలని పేర్కొంది.
Published date : 21 Jun 2017 12:29PM

Photo Stories