Skip to main content

24లోపు ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించాలి

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్‌‌స సప్లిమెంటరీ ఫీజును కళాశాల ప్రిన్సిపాళ్లు ఈ నెల 24లోపు విద్యార్థుల నుంచి తీసుకోవాలని తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.
అదేరోజు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజులను బోర్డు ఖాతాలో జమ చేయాలని, గడువు దాటితే ఫీజు స్వీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.
Published date : 24 Apr 2017 02:27PM

Photo Stories