AP ICET 2021: కౌన్సెలింగ్ షడ్యూల్ విడదల
Sakshi Education
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీఐసెట్–2021 అడ్మిషన్ల కౌన్సెలింగ్ డిసెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
ఐసెట్ కన్వీనర్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కె.రామమోహనరావు డిసెంబర్ 2న ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు.
షెడ్యూల్ ఇలా..
- డిసెంబర్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు
- డిసెంబర్ 4 నుంచి 8 వరకు సర్టిఫికెట్ల పరిశీలన
- డిసెంబర్ 4 నుంచి 9 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
- డిసెంబర్ 13న సీట్ల కేటాయింపు
- డిసెంబర్ 14 నుంచి 18 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్
చదవండి:
Higher Education: ఎంబీఏలో చేరాలా.. లేదా ఎంసీఏ బెటరా?!
ICET: ఐసెట్‌లో టాపర్‌ల వివరాలు..
958 Jobs: కేజీబీవీల్లో టీచింగ్ పోస్టుల భర్తీ
Published date : 03 Dec 2021 03:18PM