Telangana History Bit Bank: 2006లో క్విట్ తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించిన సంస్థ ఏది?
1. 1975 నుంచి 1985 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన నియామకాలన్నింటినీ పరిశీలించి 58,962 మందిని ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికేతరులను అక్రమంగా నియమించారని పేర్కొన్న కమిటీ ఏది?
1) జె.ఎం. గిర్గ్లానీ కమిటీ
2) కంచె ఐలయ్య కమిటీ
3) జై భారత్ రెడ్డి కమిటీ
4) సచార్ కమిటీ
- View Answer
- సమాధానం: 3
2. 2009 అక్టోబర్లో ‘తెలంగాణ ఉద్యోగుల గర్జన’ ఎక్కడ నిర్వహించారు?
1) సిద్ధిపేట
2) కరీంనగర్
3) జనగాం
4) కామారెడ్డి
- View Answer
- సమాధానం: 1
3. తెలంగాణ ఉద్యమంలో జరిగిన వివిధ సంఘటనలను కాల క్రమానుగుణంగా అమర్చండి.
ఎ) కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష
బి) తెలంగాణ మార్చ్
సి) తెలంగాణ జేఏసీ ఏర్పాటు
డి) జేఏసీ నుంచి టీడీపీ బహిష్కరణ
1) ఎ, డి, బి, సి
2) ఎ, సి, బి, డి
3) బి, ఎ, డి, సి
4) ఎ, సి, డి, బి
- View Answer
- సమాధానం: 2
4. ఆరు సూత్రాల పథకాన్ని ఎప్పుడు ప్రకటించారు?
1) 1973
2) 1974
3) 1975
4) 1976
- View Answer
- సమాధానం: 1
చదవండి: Telangana Culture & Literature: ‘పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది’ అన్నవారెవరు?
5. కింది వారిలో శ్రీకృష్ణ కమిటీలో సభ్యులు కాని వారెవరు?
1) వినోద్ దుగ్గల్
2) రవీందర్ కౌర్
3) రణ్బీర్ సింగ్
4) చిన్మయ గోస్వామి
- View Answer
- సమాధానం: 4
6. ‘జై తెలంగాణ పార్టీ’ స్థాపకుడు ఎవరు?
1) కొండా లక్ష్మణ్ బాపూజీ
2) నాగం జనార్ధన్ రెడ్డి
3) పి. ఇంద్రా రెడ్డి
4) పి. జనార్ధన్ రెడ్డి
- View Answer
- సమాధానం: 3
7. తెలంగాణ జాగృతి సమితిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 2008
2) 2009
3) 2010
4) 2011
- View Answer
- సమాధానం: 1
8. ‘భాషా ప్రాతిపదిక రాష్ట్ర విధానానికి తొలి సవాల్ తెలంగాణలో ఎదురైంది’ అని వ్యాఖ్యానించిన వారెవరు?
1) మధు లిమాయో
2) అటల్ బిహారీ వాజ్పేయి
3) హెచ్.సి.సి. హెడ్గేవార్
4) రామచంద్ర నాయక్
- View Answer
- సమాధానం: 2
9. 2006లో క్విట్ తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించిన సంస్థ ఏది?
1) తెలంగాణ రైతుల సంఘం
2) తెలంగాణ ఉద్యోగుల సంఘం
3) తెలంగాణ ప్రజా పరిషత్
4) తెలంగాణ మహాసభ
- View Answer
- సమాధానం: 2
10. కింది వాటిలో 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రాతినిధ్యం లేని జిల్లా ఏది?
1) మహబూబ్ నగర్
2) నల్లగొండ
3) ఖమ్మం
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 3
11. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో హైదరాబాద్ నగర అంశాన్ని ఏ పరిష్కారంతో పోల్చింది?
1) బ్రస్సెల్స్ నగర పరిష్కారం
2) బెర్లిన్ నగర పరిష్కారం
3) చంఢీగఢ్ నగర పరిష్కారం
4) న్యూయార్క్ నగర పరిష్కారం
- View Answer
- సమాధానం: 1
12. ఉద్యమ సమయంలో ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ‘ఎందుకు రాలిపోతావు నువ్వు.. ఎందుకు కాలిపోతావు’ అనే గేయాన్ని రాసిందెవరు?
1) మిట్టపల్లి సురెందర్
2) గద్దర్
3) మిత్ర
4) పసునూరి రవీందర్
- View Answer
- సమాధానం: 3
13. 1975 రాష్ట్రపతి ఉత్తర్వులు తెలంగాణకు చేసిన అపార నష్టం ఏది?
1) ఆంధ్ర అక్రమ ఉద్యోగుల క్రమబద్ధీకరణ
2) జోనల్ వ్యవస్థను నెలకొల్పడం
3) స్థానికతను కొన్ని ఉద్యోగాలకు మాత్రమే పరిమితం చేయడం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
చదవండి: టీఎస్పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్ఏక్యూస్ | ఆన్లైన్ క్లాస్ | ఆన్లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
14. ముల్కీ రూల్స్ రాజ్యాంగబద్ధమేనని తీర్పు వెలువరించిన హైకోర్టు న్యాయమూర్తి ఎవరు?
1) జస్టిస్ కుప్పుస్వామి
2) జస్టిస్ చిన్నపరెడ్డి
3) జస్టిస్ సుభాషణ్ రెడ్డి
4) జస్టిస్ కొండా మాధవరెడ్డి
- View Answer
- సమాధానం: 4