తెలంగాణ రాష్ర్ట ఖనిజ వనరులు
1. తెలంగాణ రాష్ట్రంలో అధిక మొత్తంలో ఉన్న ఇనుప ఖనిజం ఏది?
1) మాగ్నటైట్
2) హెమటైట్
3) సిడరైట్
4) లియోనైట్
- View Answer
- సమాధానం: 2
2. బయ్యారం ఇనుప గనులు ఏ జిల్లాలో ఉన్నాయి?
1) మెదక్
2) నల్గొండ
3) వరంగల్
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 4
3. దేశంలో అత్యంత అరుదైన ఖనిజం ‘ఇంథనైట్’ను మొదటిసారిగా ఎక్కడ గుర్తించారు?
1) చెరువుపురం (ఖమ్మం)
2) రస్తూరాబాద్ (ఆదిలాబాద్)
3) అక్కారం (మహబూబ్నగర్)
4) మంగపేట (వరంగల్)
- View Answer
- సమాధానం: 3
4. తెలంగాణ రాష్ట్రంలో ‘సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్’ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) రామగుండం
2) బెల్లంపల్లి
3) భూపాలపల్లి
4) కొత్తగూడెం
- View Answer
- సమాధానం: 4
5.బెరైటీస్ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ జిల్లా ఏది?
1) ఖమ్మం
2) ఆదిలాబాద్
3) రంగారెడ్డి
4) మెదక్
- View Answer
- సమాధానం: 1
6. కిందివాటిలో తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు నిల్వలు లేని జిల్లా ఏది?
1) కరీంనగర్
2) ఖమ్మం
3) నల్లగొండ
4) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: 3
7. తెలంగాణలో అత్యంత నాణ్యమైన ఫెల్స్పార్ ముడిఖనిజం ఏ జిల్లాలో లభిస్తోంది?
1) రంగారెడ్డి
2) నిజామాబాద్
3) కరీంనగర్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 4
8. బెల్లంపల్లి దేనికి ప్రసిద్ధి చెందింది? (టీఎస్పీఎస్సీ సీబీఆర్టీ ఏఈఈ మెకానికల్, 18 అక్టోబర్ 2015)
1) చక్కెర పరిశ్రమ
2) కాగితం పరిశ్రమ
3) ముడి ఇనుము పరిశ్రమ
4) బొగ్గు పరిశ్రమ
- View Answer
- సమాధానం: 4