నదీ వ్యవస్థ
1. తెలంగాణ రాష్ట్రంలోని నదులు ఏ దిశగా ప్రవహిస్తున్నాయి?
1) ఆగ్నేయం నుంచి వాయవ్యం
2) నైరుతి నుంచి ఈశాన్యం
3) ఈశాన్యం నుంచి నైరుతి
4) వాయవ్యం నుంచి ఆగ్నేయం
- View Answer
- సమాధానం: 4
2. ‘ప్రపంచ నీటి దినోత్సవం’ ఏ రోజున జరుపుకొంటారు?
1) నవంబర్ 22
2) మార్చి 22
3) మే 22
4) జూన్ 22
- View Answer
- సమాధానం: 2
3. తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైన నది?
1) మంజీరా
2) ప్రాణహిత
3) గోదావరి
4) కృష్ణా
- View Answer
- సమాధానం: 3
4.హైదరాబాద్ నగరం ఏ నది ఒడ్డున ఉంది?
1) మంజీరా
2) కృష్ణా
3) మూసీ
4) భీమా
- View Answer
- సమాధానం: 3
5. దక్షిణ గంగ, వృద్ధ గంగ, ఇండియన్ రైన్ అనే పేర్లున్న నది ఏది?
1) గోదావరి
2) గంగా నది
3) కృష్ణా
4) తుంగభద్ర
- View Answer
- సమాధానం: 1
6. శబరి నది జన్మస్థానం ఏది?
1) సింకారం కొండలు
2) సిరిసిల్ల కొండలు
3) మహాబలేశ్వరం
4) బాలాఘాట్ కొండలు
- View Answer
- సమాధానం: 1
7. శబరి నది జన్మస్థానం ఏది?
1) సింకారం కొండలు
2) సిరిసిల్ల కొండలు
3) మహాబలేశ్వరం
4) బాలాఘాట్ కొండలు
- View Answer
- సమాధానం: 1
8. కింది వాటిలో గోదావరికి ఉపనది కానిది?
1) కిన్నెరసాని
2) శబరి
3) ఇంద్రావతి
4) మున్నేరు
- View Answer
- సమాధానం: 4
9. గోదావరి నది జన్మస్థానం ఏది?
1) మహారాష్ట్రలోని బాలాఘాట్ కొండలు
2) మహారాష్ట్రలో నాసిక్ వద్ద ఉన్నతయంబకం
3) మహారాష్ట్రలోని మహాబలేశ్వరం
4) కర్ణాటకలోని వరాహ పర్వతాలు
- View Answer
- సమాధానం: 2
10. కింది వాటిలో గోదావరి ఒడ్డున లేని పుణ్యక్షేత్రం ఏది?
1) భద్రాచలం
2) గూడెం గుట్ట
3) ధర్మపురి
4) యాదగిరి గుట్ట
- View Answer
- సమాధానం: 4
11. నిజాంసాగర్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు?
1) గోదావరి
2) ప్రాణహిత
3) కృష్ణా
4) మంజీరా
- View Answer
- సమాధానం: 4
12. మంజీరా నది గోదావరిలో ఏ ప్రాంతం వద్ద కలుస్తోంది?
1) కాళేశ్వరం
2) కందకుర్తి
3) సంగమేశ్వరం
4) బాసర
- View Answer
- సమాధానం: 2
13. చిత్రకూట్ జలపాతం ఏ నదిపై ఉంది?
1) కడెం
2) ప్రాణహిత
3) ఇంద్రావతి
4) శబరి
- View Answer
- సమాధానం: 3
14. కింది వాటిలో గోదావరి ఉపనది కానిదేది?
1) పాలేరు
2) మానేరు
3) కడెం
4) ప్రాణహిత
- View Answer
- సమాధానం: 1
15. ఏ నదుల కలయిక వల్ల ప్రాణహిత నది ఏర్పడుతోంది?
1) వార్థా, శబరి, రైన్ గంగా
2) రైన్ గంగా, ఇంద్రావతి, హరిద్రా
3) పెన్ గంగా, వార్థా, కడెం
4) రైన్ గంగా, వార్థా, పెన్ గంగా
- View Answer
- సమాధానం: 4
16. ‘కోలాబ్’ అనే పేరున్న నది ఏది?
1) మూసీ
2) శబరి
3) భీమా
4) మున్నేరు
17. కుంతాల జలపాతం ఏ నదిపై ఉంది?
1) ప్రాణహిత
2) గోదావరి
3) కడెం
4) ఇంద్రావతి
- View Answer
- సమాధానం: 3
18. కృష్ణానదికి అతిపెద్ద ఉపనది ఏది?
1) మూసీ
2) తుంగభద్ర
3) భీమా
4) మున్నేరు
- View Answer
- సమాధానం: 2
19. దిండి నదికి మరో పేరేమిటి?
1) మీనాంబరం
2) మూచుకుంద
3) కోలాబ్
4) అంతర్వాహిని
- View Answer
- సమాధానం: 1
20. ‘ఉస్మాన్ సాగర్ డ్యాం’ను ఏ నదిపై నిర్మించారు?
1) కృష్ణా
2) మూసీ
3) మంజీరా
4) భీమా
- View Answer
- సమాధానం: 2
21. కృష్ణానది జన్మస్థానం ఏది?
1) నాసిక్ వద్ద త్రయంబకం
2) వరాహ పర్వతాలు
3) బాలాఘాట్ కొండలు
4) మహాబలేశ్వరం
- View Answer
- సమాధానం: 4
22.కింది వాటిలో కృష్ణానది ఉపనది కానిది?
1) హరిద్ర
2) కోయనా
3) ఘటప్రభ
4) పంచగంగా
- View Answer
- సమాధానం: 1
23. తుంగభద్ర నది తెలంగాణ రాష్ట్రంలోకి ఎక్కడ ప్రవేశిస్తోంది?
1) తంగడి
2) బాసర
3) అలంపూర్
4) కందకుర్తి
- View Answer
- సమాధానం: 3
24. కరీంనగర్ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది?
1) గోదావరి
2) మంజీరా
3) మానేరు
4) ప్రాణహిత
- View Answer
- సమాధానం: 3
25. గోదావరి, మంజీరా నదులు ఏ నదితో కలిసి ‘త్రివేణి సంగమం’ ఏర్పరుస్తున్నాయి?
1) ప్రాణహిత
2) హరిద్ర
3) శబరి
4) ఇంద్రావతి
- View Answer
- సమాధానం: 2
26. కింది వాటిలో కృష్ణానది పరీవాహక ప్రాంతాలేవి?
1) ఆదిలాబాద్, నిజామాబాద్
2) మెదక్, రంగారెడ్డి
3) రంగారెడ్డి, మహబూబ్నగర్
4) నల్లగొండ, మహబూబ్నగర్
- View Answer
- సమాధానం: 4
27. కృష్ణానది తెలంగాణలోకి ఏ ప్రాంతం వద్ద ప్రవేశిస్తోంది?
1) సంగమేశ్వరం
2) హంసలదీవి
3) తంగడి
4) బాసర
- View Answer
- సమాధానం: 3
28. కింది వాటిలో కృష్ణానది ఉపనది కానిది?
1) భీమా
2) మూసీ
3) పాలేరు
4) కడెం
- View Answer
- సమాధానం: 4
29. మానేరు నది జన్మస్థానం ఏది?
1) కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల కొండలు
2) అనంతగిరి కొండలు
3) షాబాద్ గుట్టలు
4) మెదక్ జిల్లాలోని సంగారెడ్డి
- View Answer
- సమాధానం: 1
30.కడెం నదిపై ఏర్పడిన జలపాతం ఏది?
1) గాయత్రి జలపాతం
2) పొచ్చెర జలపాతం
3) కుంతాల జలపాతం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
31. ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లాలో పుట్టి గోదావరిలో కలుస్తున్న నది ఏది?
1) కడెం
2) ప్రాణహిత
3) ఇంద్రావతి
4) హరిద్రా
- View Answer
- సమాధానం: 3
32. హరిద్రా నది జన్మస్థానం ఏది?
1) సిరిసిల్ల కొండలు
2) సంగారెడ్డి, మెదక్
3) పసుపుల గ్రామం
4) బైంసా
- View Answer
- సమాధానం: 2
33. హిమాయత్ సాగర్ రిజర్వాయర్ను నిర్మించింది ఎవరు?
1) హిమాయత్ అలీఖాన్
2) ఉస్మాన్ అలీఖాన్
3) కులీ కుతుబ్షా
4) మహమ్మద్ కుతుబ్ షా
- View Answer
- సమాధానం: 2
34. మంజీరా నది తెలంగాణలో మొట్టమొదట ఏ జిల్లాలో ప్రవేశిస్తోంది?
1) రంగారెడ్డి
2) కరీంనగర్
3) మెదక్
4) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: 3
35. మూసీనది కృష్ణానదిలో ఎక్కడ కలుస్తోంది?
1) తంగడి
2) కందకుర్తి
3) వాడపల్లి
4) చెన్నూర్
- View Answer
- సమాధానం: 3
36. మంజీరా నది ఎక్కడ జన్మిస్తోంది?
1) మహాబలేశ్వరం
2) వరాహ పర్వతాలు
3) బాలాఘాట్ కొండలు
4) సిరిసిల్ల కొండలు
- View Answer
- సమాధానం: 3
37. తెలంగాణలో అతి ఎత్తై జలపాతం ఏది?
1) కుంతాల
2) చిత్రకూట్
3) పొచ్చెర
4) గాయత్రి
- View Answer
- సమాధానం: 1
38. కిన్నెరసాని నది ఏ జిల్లాలో ప్రవహిస్తోంది?
1) ఆదిలాబాద్
2) ఖమ్మం
3) నల్లగొండ
4) కరీంనగర్
- View Answer
- సమాధానం: 2
39.మూసీనదికి మరో పేరు?
1) పంపా
2) మీనాంబరం
3) కోలాబ్
4) మూచుకుంద
- View Answer
- సమాధానం: 4
40. మున్నేరు నది ఏ జిల్లాల్లో ప్రవహిస్తోంది?
1) ఆదిలాబాద్, కరీంనగర్
2) ఖమ్మం, నల్లగొండ
3) వరంగల్, ఖమ్మం
4) నల్లగొండ, మహబూబ్నగర్
- View Answer
- సమాధానం: 3
41. ఈసా నది ఏ నదికి ఉపనది?
1) మున్నేరు
2) పాలేరు
3) దిండి
4) మూసీ
- View Answer
- సమాధానం: 4
42. వైరా, కట్లేరు అనేవి ఏ నదికి ఉపనదులు?
1) మున్నేరు
2) మంజీరా
3) కడెం
4) పాలేరు
- View Answer
- సమాధానం: 1
43. కింది వాటిలో కృష్ణానదిపై లేని ఆనకట్ట ఏది?
1) శ్రీశైలం
2) శ్రీరాంసాగర్
3) నాగార్జున సాగర్
4) జూరాల ప్రియదర్శిని
- View Answer
- సమాధానం: 2
44. ఖమ్మం జిల్లాలోని పాపికొండల మధ్య బైసన్ గార్డ్ ను ఏర్పరిచే నది ఏది?
1) ఇంద్రావతి
2) ప్రాణహిత
3) గోదావరి
4) మున్నేరు
- View Answer
- సమాధానం: 3
45.గోదావరి నది మొత్తం పొడవు ఎంత?
1) 1400 కి.మీ.
2) 1425 కి.మీ.
3) 1465 కి.మీ.
4) 772 కి.మీ.
- View Answer
- సమాధానం: 3
46. పాలేరు నది కృష్ణానదిలో ఎక్కడ కలుస్తోంది?
1) జగ్గయ్యపేట
2) ఏలూరు
3) ఏలేశ్వరం
4) వాడపల్లి
- View Answer
- సమాధానం: 1
47. బొగ్గులవాగు ఏ జిల్లాలో ప్రవహిస్తోంది?
1) కరీంనగర్
2) ఆదిలాబాద్
3) మహబూబ్నగర్
4) నిజామాబాద్
- View Answer
- సమాధానం: 1
48. మంజీరా నది పరీవాహక ప్రాంతం ఏది?
1) ఆదిలాబాద్, కరీంనగర్
2) కరీంనగర్, రంగారెడ్డి
3) నిజామాబాద్, మెదక్
4) మహబూబ్నగర్, రంగారెడ్డి
- View Answer
- సమాధానం: 3
49. ఇంద్రావతి నది గోదావరిలో ఏ జిల్లాలో కలుస్తోంది?
1) ఆదిలాబాద్
2) ఖమ్మం
3) నిజామాబాద్
4) కరీంనగర్
- View Answer
- సమాధానం: 4
50. గోదావరి నదికి తెలంగాణ రాష్ట్రంలో ఎంత శాతం పరీవాహక ప్రాంతం ఉంది?
1) 69%
2) 29%
3) 79%
4) 21%
- View Answer
- సమాధానం: 3
51. తెలంగాణ రాష్ట్రంలో అధిక జిల్లాల ద్వారా ప్రవహించే నది ఏది?
1) గోదావరి
2) కృష్ణా
3) తుంగభద్ర
4) ప్రాణహిత
- View Answer
- సమాధానం: 1
52. తుంగభద్ర జన్మస్థానం ఏది?
1) మహాబలేశ్వరం
2) బాలాఘాట్ పర్వతాలు
3) వరాహ పర్వతాలు
4) నాసిక్ త్రయంబకం
- View Answer
- సమాధానం: 3
53. కింది వాటిలో ఏ నది వరంగల్ జిల్లాలోని పాకాల చెరువు వద్ద జన్మిస్తోంది?
1) మంజీరా
2) మున్నేరు
3) దిండి
4) కిన్నెరసాని
- View Answer
- సమాధానం: 2
54.మూసీ నది కింది వాటిలో ఏయే జిల్లాల ద్వారా ప్రవహిస్తోంది?
1) మెదక్, హైదరాబాద్
2) మహబూబ్నగర్, హైదరాబాద్
3) రంగారెడ్డి, హైదరాబాద్
4) నిజామాబాద్, రంగారెడ్డి
- View Answer
- సమాధానం: 3
55. ఈసా నదిపై హిమాయత్ సాగర్ డ్యాంను ఏ సంవత్సరంలో నిర్మించారు?
1) 1908
2) 1918
3) 1920
4) 1927
- View Answer
- సమాధానం: 4
56. కడెం నది జన్మస్థానం ఏది?
1) బోతాయి గ్రామం
2) పసుపుల గ్రామం
3) కుర్దు గ్రామం
4) కందకుర్తి
- View Answer
- సమాధానం: 1
57. దక్షిణ భారతదేశంలో రెండో అతిపెద్ద నది?
1) గోదావరి
2) కృష్ణానది
3) తుంగభద్ర
4) పెన్నా
- View Answer
- సమాధానం: 2
58. వార్థానది జన్మస్థానం ఏది?
1) సింకారం కొండలు
2) రేవుల ఘాట్ పర్వతాలు
3) ముల్తాయ్
4) కలహండి
- View Answer
- సమాధానం: 3
59. దిండి నది జన్మస్థానం ఏది?
1) షాబాద్ గుట్టలు
2) అనంతగిరి కొండలు
3) సిరిసిల్ల కొండలు
4) బాలాఘాట్ పర్వతాలు
- View Answer
- సమాధానం: 1