భౌగోళిక అంశాలు - ఉనికి, విస్తరణ
1. తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఏ పీఠభూమిలో భాగంగా ఉంది?
1) మాల్వా పీఠభూమి
2) ఛోటానాగపూర్ పీఠభూమి
3) దక్కన్ పీఠభూమి
4) బుందేల్ ఖండ్ పీఠభూమి
- View Answer
- సమాధానం: 3
2.హైదరాబాద్‌లోని గ్రామీణ ప్రాంతాలను కలిపి ఏ జిల్లాగా ఏర్పాటు చేశారు?
1) మెదక్
2) నల్లగొండ
3) మహబూబ్‌నగర్
4) రంగారెడ్డి
- View Answer
- సమాధానం: 4
3. తెలంగాణ రాష్ట్రం ఏయే అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది?
1) 15°46' - 19°47' దక్షిణ అక్షాంశాలు
2) 15°46' - 19°47' ఉత్తర అక్షాంశాలు
3) 77°16' - 81°43' దక్షిణ అక్షాంశాలు
4) 77°16' - 81°43' ఉత్తర అక్షాంశాలు
- View Answer
- సమాధానం:2
4. దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్ర స్థానం ఎంత?
1) 12
2) 13
3) 14
4) 15
- View Answer
- సమాధానం: 1
5.తెలంగాణ రాష్ట్రం ఏయే రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది?
1) 15°46' - 19°47' పశ్చిమ రేఖాంశాలు
2) 77°16' - 91°43' తూర్పు రేఖాంశాలు
3) 77°16' - 81°43' తూర్పు రేఖాంశాలు
4) 75°16' - 85°45' తూర్పు రేఖాంశాలు
- View Answer
- సమాధానం: 3
6. తెలంగాణలో విస్తీర్ణం దృష్ట్యా అతి పెద్ద జిల్లాలు వరసగా?
1) ఆదిలాబాద్, నల్లగొండ, వరంగల్
2) మహబూబ్‌నగర్, ఆదిలాబాద్,నల్లగొండ
3) మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వరంగల్
4) ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ
- View Answer
- సమాధానం: 2
7. దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ విస్తీర్ణశాతం ఎంత?
1) 2.4
2) 12
3) 10
4) 3.49
- View Answer
- సమాధానం: 4
8. తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణం దృష్ట్యా అతి చిన్న జిల్లాలు ఏవి (వరసగా)?
1) రంగారెడ్డి, నిజామాబాద్
2) హైదరాబాద్, మెదక్
3) హైదరాబాద్, రంగారెడ్డి
4) రంగారెడ్డి, మెదక్
- View Answer
- సమాధానం: 3
9. మన రాష్ట్ర పండు ఏది?
1) మామిడి
2) సీతాఫలం
3) ద్రాక్ష
4) అరటి
- View Answer
- సమాధానం: 2
10. తెలంగాణలోని రెవెన్యూ డివిజన్ల సంఖ్య?
1) 22
2) 10
3) 42
4) 32
- View Answer
- సమాధానం: 3
11.‘సర్వే ఆఫ్ ఇండియా’ తెలంగాణ రాష్ట్ర మ్యాప్‌ను అధికారికంగా ఏ రోజున విడుదల చేసింది?
1) 2014 జూన్ 2
2) 2015 జూన్ 2
3) 2015 జూలై 2
4) 2015 జూన్ 5
- View Answer
- సమాధానం: 4
12. ఖమ్మం జిల్లా సీలేరు బేసిన్ పరిధిలోని ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం వల్ల తెలంగాణ ఏ రాష్ట్రంతో సరిహద్దును కోల్పోయింది?
1) ఛత్తీస్‌గఢ్
2) ఒడిశా
3) మహారాష్ట్ర
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
13. రాష్ట్రంలో అత్యధిక మండలాలున్న జిల్లా?
1) ఆదిలాబాద్
2) కరీంనగర్
3) మహబూబ్‌నగర్
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 3
14. తెలంగాణ అధికారిక టీవీ చానల్ పేరు?
1) యాదగిరి
2) సప్తగిరి
3) దూరదర్శన్
4) భక్తి చానల్
- View Answer
- సమాధానం: 1
15. రాష్ట్ర అధికారిక గీతమైన ‘జయ జయహే తెలంగాణ..’ను రచించింది ఎవరు?
1) ఏలే లక్ష్మణ్
2) అంద్శై
3) ఆచార్య జయశంకర్
4) బాలకిషన్
- View Answer
- సమాధానం: 2
16. కింది వాటిలో భూపరివేష్టిత జిల్లా ఏది?
1) మహబూబ్‌నగర్
2) నల్లగొండ
3) వరంగల్
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 4
17. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ఎవరు నిర్మించారు?
1) ఇబ్రహీం షా
2) సుల్తాన్ కులీకుతుబ్‌షా
3) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
4) అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 3
18. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఎన్ని మండలాలు ముంపునకు గురయ్యాయి?
1) 5
2) 7
3) 9
4) 3
- View Answer
- సమాధానం: 2
19. తెలంగాణ రాష్ట్రానికి ఈశాన్య సరిహద్దుగా ఉన్న రాష్ట్రం ఏది?
1) ఛత్తీస్‌గఢ్
2) మహారాష్ట్ర
3) కర్ణాటక
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
20. తెలంగాణ రాష్ట్రానికి ఈశాన్య సరిహద్దుగా ఉన్న రాష్ట్రం ఏది?
1) ఛత్తీస్‌గఢ్
2) మహారాష్ట్ర
3) కర్ణాటక
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
21. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి ఏ దిక్కున సరిహద్దుగా ఉంది?
1) దక్షిణం
2) ఈశాన్యం
3) ఉత్తరం, వాయవ్యం
4) దక్షిణం, తూర్పు
- View Answer
- సమాధానం: 4
22. తెలంగాణ రాష్ట్రానికి మహారాష్ట్ర ఏ దిక్కున సరిహద్దుగా ఉంది?
1) దక్షిణం, తూర్పు
2) దక్షిణం, నైరుతి
3) పశ్చిమం, వాయవ్యం
4) ఉత్తరం, వాయవ్యం
- View Answer
- సమాధానం: 4
23. వరంగల్ జిల్లా ఏ రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉంది?
1) కర్ణాటక
2) ఆంధ్రప్రదేశ్
3) ఛత్తీస్‌గఢ్
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 3
24. రంగారెడ్డి జిల్లా ఏ రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉంది?
1) కర్ణాటక
2) మహారాష్ట్ర
3) ఆంధ్రప్రదేశ్
4) ఛత్తీస్‌గఢ్
- View Answer
- సమాధానం: 1
25. నల్లగొండ జిల్లా ఏ రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటుంది?
1) కర్ణాటక
2) ఆంధ్రప్రదేశ్
3) ఛత్తీస్‌గఢ్
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 2
-
26. అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న జిల్లా?
1) మహబూబ్ నగర్
2) కరీంనగర్
3) రంగారెడ్డి
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 4
27. తెలంగాణ రాష్ర్టంలోని రెవెన్యూ మండలాల సంఖ్య ఎంత?
1) 359
2) 458
3) 459
4) 358
- View Answer
- సమాధానం: 3
28. ఆదిలాబాద్ జిల్లా ఏ రాష్ర్టంతో సరిహద్దును పంచుకుంటుంది?
1) మహారాష్ర్ట
2) కర్ణాటక
3) ఛత్తీస్‌గఢ్
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
29. రాష్ర్టంలో మెదక్ జిల్లా ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది?
1) 2
2) 1
3) 4
4) 3
- View Answer
- సమాధానం: 2
30. మహబూబ్‌నగర్ జిల్లా ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది?
1) 2
2) 3
3) 1
4) 5
- View Answer
- సమాధానం: 1
31. నిజామాబాద్ జిల్లాతో సరిహద్దు ఉన్న రాష్ట్రాలు ఏవి?
1) మహారాష్ర్ట, ఛత్తీస్‌గఢ్
2) కర్ణాటక, ఛత్తీస్‌గఢ్
3) మహారాష్ర్ట, కర్ణాటక
4) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక
- View Answer
- సమాధానం: 3
32. కిందివాటిలో కరీంనగర్ జిల్లాతో సరిహద్దును పంచుకునే రాష్ర్టం ఏది?
1) కర్ణాటక
2) ఆంధ్రప్రదేశ్
3) ఒడిశా
4) మహారాష్ర్ట
- View Answer
- సమాధానం: 4
33. తెలంగాణ రాష్ర్టంలోని జిల్లా ప్రజా పరిషత్‌ల సంఖ్య ఎంత?
1) 10
2) 8
3) 9
4) 7
- View Answer
- సమాధానం: 3
34. రాష్ర్టంలో తక్కువ శాసనసభ స్థానాలు ఉన్న జిల్లా?
1) హైదరాబాద్
2) నిజామాబాద్
3) మహబూబ్‌నగర్
4) మెదక్
- View Answer
- సమాధానం: 2
35. తెలంగాణ రాష్ర్టంలోని రాజ్యసభ స్థానాల సంఖ్య ఎంత?
1) 7
2) 8
3) 9
4) 10
- View Answer
- సమాధానం: 1
36.నల్లగొండ జిల్లాకు ఎన్ని జిల్లాలతో సరిహద్దు ఉంది?
1) 4
2) 5
3) 6
4) 7
- View Answer
- సమాధానం: 2
37.హైదరాబాద్ జిల్లా ఎన్ని జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది?
1) 2
2) 3
3) 1
4) 5
- View Answer
- సమాధానం: 3
38. మహబూబ్‌నగర్ జిల్లా ఏయే జిల్లాలతో సరిహద్దును కలిగి ఉంది?
1) హైదరాబాద్, నల్లగొండ
2) రంగారెడ్డి, హైదరాబాద్
3) హైదరాబాద్, మెదక్
4) రంగారెడ్డి, నల్లగొండ
- View Answer
- సమాధానం: 4
39. మెదక్ జిల్లాతో సరిహద్దుల్లేని జిల్లా ఏది?
1) కరీంనగర్
2) వరంగల్
3) మహబూబ్‌నగర్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 3
40. ఆదిలాబాద్ జిల్లా తెలంగాణలోని ఎన్ని జిల్లాలతో సరిహద్దును కలిగి ఉంది?
1) 2
2) 3
3) 4
4) 5
- View Answer
- సమాధానం: 1
41. కింది వాటిలో కరీంనగర్ జిల్లాతో సరిహద్దును పంచుకోని జిల్లా ఏది?
1) మెదక్
2) నల్లగొండ
3) నిజామాబాద్
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 2
42. కింది వాటిలో ఏ జిల్లా రంగారెడ్డితో సరిహద్దును పంచుకుంటుంది?
1) వరంగల్
2) కరీంనగర్
3) ఖమ్మం
4) మహబూబ్‌నగర్
- View Answer
- సమాధానం: 4
43. వరంగల్ జిల్లా ఎన్ని జిల్లాలతో సరిహద్దును కలిగి ఉంది?
1) 3
2) 4
3) 5
4) 6
- View Answer
- సమాధానం: 2
44. కింది వాటిలో నిజామాబాద్ జిల్లాతో సరిహద్దును పంచుకోని తెలంగాణ జిల్లా?
1) ఆదిలాబాద్
2) కరీంనగర్
3) వరంగల్
4) మెదక్
- View Answer
- సమాధానం: 3
45. కింది వాటిలో ఖమ్మం జిల్లాతో సరిహద్దులేని జిల్లా ఏది?
1) ఆదిలాబాద్
2) కరీంనగర్
3) వరంగల్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 1
46. తెలంగాణలో ఎక్కువ జిల్లాలతో సరిహద్దును కలిగి ఉన్న రాష్ర్టం ఏది?
1) మహారాష్ర్ట
2) కర్ణాటక
3) ఆంధ్రప్రదేశ్
4) ఛత్తీస్‌గఢ్
- View Answer
- సమాధానం: 2
47. తెలంగాణ రాష్ర్ట అధికారిక చిహ్నాన్ని రూపొందించిన ఏలే లక్ష్మణ్ ఏ జిల్లాకు చెందినవారు?
1) ఆదిలాబాద్
2) కరీంనగర్
3) మహబూబ్‌నగర్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 4
48. రంగారెడ్డి జిల్లా ఎప్పుడు ఆవిర్భవించింది?
1) 1948 ఆగస్టు 15
2) 1978 ఆగస్టు 15
3) 1948 సెప్టెంబర్ 17
4) 1978 సెప్టెంబర్ 17
- View Answer
- సమాధానం: 2
49. తెలంగాణలోని ఏ జిల్లాను ‘గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా’గా పిలుస్తారు?
1) రంగారెడ్డి
2) వరంగల్
3) ఆదిలాబాద్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 3
50. ప్రసిద్ధమైన నాగోబా జాతర జరిగే జిల్లా ?
1) రంగారెడ్డి
2) వరంగల్
3) ఆదిలాబాద్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 3
51. తెలంగాణ రాష్ర్టంలోని నగర పంచాయతీల సంఖ్య ఎంత?
1) 6
2) 37
3) 42
4) 25
- View Answer
- సమాధానం: 4
52. తెలంగాణ రాష్ర్టంలోని మున్సిపల్ కార్పొరేషన్ల సంఖ్య ఎంత?
1) 5
2) 6
3) 7
4) 9
- View Answer
- సమాధానం: 2
53. మహబూబ్‌నగర్ జిల్లా విస్తీర్ణం ఎంత?
1) 17,430 చ.కి.మీ.
2) 18,002 చ.కి.మీ.
3) 18,432 చ.కి.మీ.
4) 12,800 చ.కి.మీ.
- View Answer
- సమాధానం: 3
54. కింది వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంతో సరిహద్దు లేని తెలంగాణ జిల్లా ఏది?
1) ఖమ్మం
2) నల్లగొండ
3) వరంగల్
4) మహబూబ్‌నగర్
- View Answer
- సమాధానం: 3