Skip to main content

TSPSC Exams Final Results 2024 : గ్రూప్–4 తుది ఫలితాల విడుద‌ల‌కు లైన్‌క్లియ‌ర్‌.. అలాగే గ్రూప్‌-1,2 కొత్త నోటిఫికేన్ల‌కు కూడా..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎట్ట‌కేల‌కు ఇటీవ‌లే ఏర్పాటైన‌ టీఎస్పీఎస్సీ నూతన బోర్డు వివిధ ప‌రీక్ష‌ల తుది ఫ‌లితాలపై కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించి.., తుది ‘కీ’లు వెల్లడించిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఫలితాల విడుద‌ల‌కు త్వ‌ర‌లోనే లైన్ క్లియ‌ర్ చేయ‌నున్న‌ది.
Latest Updates on TSPSC Government Job Notifications   Stay Tuned for TSPSC Government Job Results  TSPSC Groups New Notification Details 2024    Final Keys Revealed for Government Job Notifications

ఈ మేర‌కు టీఎస్పీఎస్సీ నూతన బోర్డు కసరత్తు చేస్తోంది. ఫలితాల వెల్లడికి అడ్డంకిగా ఉన్న న్యాయ, పరిపాలనాపరమైన సమస్యలపై దృష్టి సారించింది. దీనిపై కొత్తగా ఏర్పాటైన టీఎస్పీఎస్సీ బోర్డు రెండు రోజులుగా ప్రత్యేకంగా సమావేశమైంది.

☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1,2,3&4 :  స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

గ్రూప్–1, 2, 3 నూత‌న ప‌రీక్ష‌ల తేదీల‌పైన కూడా..

tspsc groups exams news telugu

గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష, గ్రూప్–2 నూతన పరీక్ష తేదీలు, గ్రూప్–3 పరీక్ష తేదీలు, గ్రూప్–4 ఫలితాలు.., మొద‌లైన‌ మిగతా నోటిఫికేషన్‌ల‌ ప్రస్తుత పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలు పై సుదీర్ఘ చర్చ జరిపారు. వీలైనంత‌ త్వరగానే వీటిపై ఒక స్ప‌ష్ట‌మైన‌ నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుపై స్పష్టత వస్తే.. 10 వేలకు పైగా పోస్టుల భర్తీకి మార్గం సుగమం అవుతుందని భావిస్తోంది. అలాగే అడ్డంకులు తొలగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరింది.

Published date : 03 Feb 2024 03:52PM

Photo Stories