Skip to main content

APPSC Group 1 & 2 New Batch : ఆర్‌సీ రెడ్డి ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌లో.. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 & 2 ఉద్యోగాల‌కు కొత్త బ్యాచ్ ప్రారంభం.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) త్వ‌ర‌లోనే గ్రూప్‌-1 & 2 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. ఈ నేపథ్యంలో.. గ్రామీణ, పట్టణ విద్యార్థులను గ్రూప్‌–1 & 2 స్థాయి ఉద్యోగులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో.. ఆర్‌సీ రెడ్డి ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌లో 2023, న‌వంబ‌ర్ 9వ తేదీ నుంచి కొత్త బ్యాచ్‌కు అడ్మిష‌న్స్‌ ప్రారంభం కానున్నాయి.
Preparation for Group-1 & 2 Level Employment, New Batch Admissions from November 9, 2023, Training Rural and Urban Students for Group-1 & 2 Jobs, APPSC Group 1 & 2 Jobs Notification, RC Reddy IAS Study Circle Admissions,

ఆర్‌సీ రెడ్డి గారి మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో.. ఎంతో మంది  గ్రూప్‌-1 & 2 అధికారులుగా ఎంపికైన విష‌యం మీ అంద‌రికి తెల్సిందే.

''ది బెస్ట్ ప్యాక‌ల్టీ'' బృందంతో కోచింగ్‌..
గ‌త 45 సంవ‌త్స‌రాలుగా ఈ సంస్థ‌లో అనేక మంది శిక్ష‌ణ పొంది ఐఏఎస్‌, ఐపీఎస్, గ్రూప్-1 & 2 స్థాయి అధికారులుగా తీర్చిదిద్దిన తెలుగు రాష్ట్రాల్లో ఏకైక సంస్థ ఆర్‌సీ రెడ్డి ఐఏఎస్‌ స్టడీ సర్కిలే అని చెప్ప‌గలం. అలాగే గ్రూప్‌-1 & 2 ఉద్యోగాల‌కు బెస్ట్‌ కోచింగ్ అంటే.. అభ్య‌ర్థుల‌కు మొద‌ట‌ గుర్తుకువ‌చ్చే సంస్థ ఆర్‌సీ రెడ్డి ఐఏఎస్‌ స్టడీ సర్కిల్ అనే విష‌యం మీ అంద‌రికి తెల్సిందే.  2023, న‌వంబ‌ర్ 9వ తేదీ నుంచి.. సంస్థ అధినేత గౌర‌వ‌ ఆర్‌సీ రెడ్డి గారి మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో.. తెలుగు రాష్ట్రాల్లోను  ''ది బెస్ట్ ప్యాక‌ల్టీ'' బృందంతో గ్రూప్-1 & 2 ఉద్యోగాల‌కు శిక్ష‌ణ ప్రారంభం అవుతుంది.

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1(ఇంగ్లీష్‌ మీడియం) ప్రిలిమ్స్ క‌మ్ మెయిన్స్ హైద‌రాబాద్‌ బ్యాచ్ వివ‌రాలు ఇవే.. :
ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ఇంగ్లీష్‌ మీడియం బ్యాచ్ 2023 న‌వంబ‌ర్ 9వ తేదీ ఉద‌యం 10:00 గంట‌ల నుంచి అడ్మిష‌న్స్‌ ప్రారంభం కానున్నాయి. ఫీజు రూ. 65,000/- + GST 18% (11,700) మొత్తం రూ.76,700/-. అడ్మిష‌న్స్ కావాల్సిన వారు 3 పాస్‌పోర్ట్ సైజ్‌ ఫోటోల‌తో ఈ కింది చిరునామాను సంప్ర‌దించాలి. ఆర్‌సీ రెడ్డి ఐఏఎస్‌ స్టడీ సర్కిల్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఎదురుగా, గాంధీన‌గ‌ర్ రోడ్‌, అశోక్‌న‌గ‌ర్‌, హైద‌రాబాద్‌-500020. సంప్ర‌దించాల్సిన ఫోన్ నెంబ‌ర్లు : 040-23228513, 040-27612673, 9346882593, 9573462587. ఇప్పుడే మీకు కావ‌ల్సిన స‌మాచారం పై ఫోన్ నెంబ‌ర్ల‌కు సంప్ర‌దించి తెలుసుకోండి. అలాగే ఫీజు క‌ట్టి మీ సీట్‌ను Confirm చేసుకోండి.

ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 (తెలుగు మీడియం) విశాఖ‌ప‌ట్నం బ్యాచ్ వివ‌రాలు..:
గ్రూప్‌-2 తెలుగు మీడియం బ్యాచ్  2023, న‌వంబ‌ర్ 9వ తేదీ ఉద‌యం 10:00 గంట‌ల నుంచి అడ్మిష‌న్స్‌ ప్రారంభం కానున్నాయి. ఫీజు రూ.19,500/- + GST 18% రూ.3,510 మొత్తం రూ.23,010/-. అడ్మిష‌న్స్ కావాల్సిన వారు 3 పాస్‌పోర్ట్ సైజ్‌ ఫోటోల‌తో ఈ కింది చిరునామాను సంప్ర‌దించాలి. ఆర్‌సీ రెడ్డి ఐఏఎస్‌ స్టడీ సర్కిల్, సెయింట్ ఆంథోనీ హైస్కూల్‌, గ్రీన్ పార్క్ హోట‌ల్ ఎదురుగా, మ‌హారాణి పేట‌, విశాఖ‌ప‌ట్టణం. సంప్ర‌దించాల్సిన ఫోన్ నెంబ‌ర్లు : 8106928507, 9000285883, 9000285886. ఇప్పుడే మీకు కావ‌ల్సిన స‌మాచారం పై ఫోన్ నెంబ‌ర్ల‌కు సంప్ర‌దించి పూర్తి వివరాలు తెలుసుకోండి. అలాగే ఇప్పుడే ఫీజు క‌ట్టి మీ సీట్‌ను Confirm చేసుకోండి.

ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 (ఇంగ్లీష్‌ మీడియం) అడ్మిషన్స్‌ వివరాలు ఇవే..:
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ( ఇంగ్లీష్‌ మీడియం) హైదరాబాద్‌ బ్యాచ్‌ అడ్మిషన్స్‌ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఫీజు వివరాలు రూ.28,500 + GST 18% (రూ.5,130) = రూ.33,630. అడ్మిషన్స్‌ కావాల్సిన వారు 3 పాస్‌పోర్ట్ సైజ్‌ ఫోటోలతో ఈ కింది చిరునామాను సంప్రదించాలి.
అడ్రస్‌ : ఆర్‌.సి రెడ్డి ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌, సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీస్‌ ఎదురుగా గాంధీనగర్‌ రోడ్‌, అశోక్‌నగర్‌,హైదరాబాద్‌-500020. సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్లు : 040-23228513, 040-27612673, 9346882593, 9573462587.

 rc reddy ias study circle appsc group 1 rankers

ఆర్‌సీ రెడ్డి ఐఏఎస్‌ స్టడీ సర్కిల్ కోచింగ్ ద్వారా నేడు ఎంద‌రో మట్టిలో మాణిక్యాలు ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో ఉన్న‌త‌స్థానంలో ఉన్నారు. ఈ సంస్థ గ‌త 45 సంవ‌త్స‌రాలుగా విలువల‌కు క‌ట్టుబ‌డి.. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన కోచింగ్ ఇస్తుంది. అలాగే సంస్థ‌లో ఉన్న ఫ్యాక‌ల్టీ ప్ర‌తి అభ్య‌ర్థి ఐక్యూ గుర్తించి.., సరైన మార్గంలో తర్ఫీదు ఇచ్చి.. గ్రూప్ 1 & 2 స్థాయి ఉద్యోగం సాధించేలా వీరికి కోచింగ్ ఇవ్వ‌డం ఈ సంస్థ ప్ర‌త్యేక‌త‌. అలాగే ఈ లింక్ https://t.me/RCReddyIAS ద్వారా టెలిగ్రాం గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మొద‌లైన పూర్తి వివ‌రాల‌కు మా వెబ్‌సైట్ https://www.rcreddyiasstudycircle.com/లో చూడొచ్చు.

Published date : 06 Nov 2023 07:48AM

Photo Stories