Skip to main content

TSPSC Group 4 Paper-1 Question Paper With Key 2023 : టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 రాత‌ప‌రీక్ష 2023 కొశ్చ‌న్ పేప‌ర్‌ & 'కీ' ఇదే.. ఈ ప్ర‌శ్న‌లకు మాత్రం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలో 2,878 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్‌–4 పరీక్ష‌ను జూలై 1వ తేదీన‌ (శనివారం) నిర్వ‌హించారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేప‌ర్‌-1 రాత ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు.
TSPSC Group 4 Paper-1 (General Studies) Question Paper With Key PDF Download
TSPSC Group 4 Paper-1 (General Studies) Question Paper With Key 2023

ఈ ప‌రీక్ష‌కు అభ్య‌ర్థులు భారీ సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. అలాగే పేప‌ర్‌-2 ని కూడా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వ‌ర‌కు నిర్వ‌హించారు. 8180 గ్రూప్‌-4 ఉద్యోగాల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ ఈ రాత‌ప‌రీక్ష‌ను నిర్వ‌హించింది.

☛ TSPSC Group 4 Paper-2 Question Paper 2023 PDF : టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 పేప‌ర్‌-2 రాత‌ప‌రీక్ష కొశ్చ‌న్ పేప‌ర్ 2023 ఇదే.. ఈ సారి వ‌చ్చిన ప్ర‌శ్న‌లు ఇవే..

ఈ నేప‌థ్యంలో ఈ గ్రూప్‌-4 రాత‌ ప‌రీక్ష‌ ముగిసిన వెంట‌నే..  సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్‌(www.sakshieducation.com) ప్ర‌శ్న‌ప‌త్రం & 'కీ' వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ గ్రూప్‌-4 రాత ప‌రీక్ష‌కు సంబంధించిన 'కీ' ని ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ ప్ర‌త్యేకంగా ప్రిపేర్ చేయించింది. ఈ 'కీ'ని అభ్య‌ర్థుల ప్రాథ‌మిక అవ‌గాహ‌న కోస‌మే అని గుర్తుంచుకోగ‌ల‌రు. అంతిమంగా టీఎస్‌పీఎస్సీ విడుద‌ల చేసే 'కీ'ని మాత్ర‌మే అభ్య‌ర్థులు ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోవాల్సి ఉంటుంది.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 పేప‌ర్‌-1 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' -2023 ఇదే..
 

Published date : 01 Jul 2023 09:14PM
PDF

Photo Stories