Skip to main content

TSPSC Group 4 Paper-2 Question Paper 2023 PDF : టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 పేప‌ర్‌-2 రాత‌ప‌రీక్ష కొశ్చ‌న్ పేప‌ర్ 2023 ఇదే.. ఈ సారి వ‌చ్చిన ప్ర‌శ్న‌లు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–4 పరీక్ష‌ను జూలై 1వ తేదీన‌ (శనివారం) నిర్వ‌హించారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు Group-4 Paper-2 (SECRETARIAL ABILITIES) రాత‌ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు.
TSPSC Group-4 Paper-2 (SECRETARIAL ABILITIES) Question Paper 2023 PDF
TSPSC Group-4 Paper-2 Question Paper 2023

ఈ గ్రూప్‌-4 Paper-2 (SECRETARIAL ABILITIES) రాత‌ప‌రీక్ష‌కు సంబంధించిన కొశ్చ‌న్‌పేప‌ర్ సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో చూడొచ్చు. 8180 గ్రూప్‌-4 ఉద్యోగాల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ ఈ రాత‌ప‌రీక్ష‌ను నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. ఈ గ్రూప్‌-4 పేప‌ర్‌-2 (SECRETARIAL ABILITIES) నుంచి ఎలాంటి ప్ర‌శ్న‌లు వ‌చ్చాయో.. తెలుసుకోవాలంటే.. కింద‌ ఇచ్చిన కొశ్చ‌న్‌పేప‌ర్‌లో చూడ్చొచ్చు.

☛ TSPSC Group 4 Question Paper 2023 : టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 పేప‌ర్‌-1 రాత‌ప‌రీక్ష కొశ్చ‌న్ పేప‌ర్ ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..

టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 పేప‌ర్‌-2(SECRETARIAL ABILITIES) కొశ్చ‌న్ పేప‌ర్ 2023 ఇదే..

Published date : 01 Jul 2023 06:42PM
PDF

Photo Stories