Skip to main content

TSPSC Group 4 Question Paper 2023 : టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 రాత‌ప‌రీక్ష కొశ్చ‌న్ పేప‌ర్ ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–4 పరీక్ష‌ను జూలై 1వ తేదీన‌ (శనివారం) నిర్వ‌హించారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేప‌ర్‌-1 జ‌న‌ర‌ల్ స్ట‌డీస్ రాత ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు.
TSPSC Group 4 Paper 1 Questions 2023 in Telugu
TSPSC Group 4 Paper 1 Questions 2023

ఈ గ్రూప్‌-4 పేప‌ర్‌-1 జ‌న‌ర‌ల్ స్ట‌డీస్ రాత‌ప‌రీక్ష‌కు సంబంధించిన కొశ్చ‌న్‌పేప‌ర్ సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో చూడొచ్చు. 8180 గ్రూప్‌-4 ఉద్యోగాల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ ఈ రాత‌ప‌రీక్ష‌ను నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. ఈ గ్రూప్‌-4 పేప‌ర్‌-1 జ‌న‌ర‌ల్ స్ట‌డీస్ నుంచి ఎలాంటి ప్ర‌శ్న‌లు వ‌చ్చాయో..తెలుసుకోవాలంటే..కింది ఇచ్చిన కొశ్చ‌న్‌పేప‌ర్‌లో చూడ్చొచ్చు.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 పేప‌ర్‌-1 కొశ్చ‌న్ పేప‌ర్ 2023 ఇదే..

Published date : 01 Jul 2023 04:14PM
PDF

Photo Stories