TSPSC Group 4 Question Paper & Key 2023 : టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 రాతపరీక్ష కొశ్చన్ పేపర్ & 'కీ'.. సాక్షిఎడ్యుకేషన్.కామ్‌లో చూడండి..
ఈ రాత పరీక్షను ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు పేపర్లుగా నిర్వహించనున్నారు. ఈ గ్రూప్-4 రాతపరీక్షకు దాదాపు 9 లక్షల మంది అభ్యర్థులకు పైగా హాజరయ్యే అవకాశం ఉంది. 8180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఈ రాతపరీక్షను నిర్వహించనున్నది.
ఈ నేపథ్యంలో ఈ గ్రూప్-4 రాత పరీక్ష ముగిసిన తర్వాత ప్రశ్నపత్రం & 'కీ' ని సాక్షి ఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com)లో చూడొచ్చు. ఈ గ్రూప్-4 రాత పరీక్షకు సంబంధించిన 'కీ' ని ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో సాక్షిఎడ్యుకేషన్.కామ్ ప్రత్యేకంగా ప్రిపేర్ చేయించనున్నది. సాక్షి ఎడ్యుకేషన్ ఇచ్చే 'కీ'ని అభ్యర్థుల ప్రాథమిక అవగాహన కోసమే అని గుర్తుంచుకోగలరు. అంతిమంగా టీఎస్‌పీఎస్సీ విడుదల చేసే 'కీ'ని మాత్రమే అభ్యర్థులు పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 పేపర్-1 కొశ్చన్ పేపర్ 2023 ఇదే..