Skip to main content

TSPSC Group-4 Previous papers : టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్-4 ప్రీవియ‌స్ పేప‌ర్స్ ఇవే.. ఎక్కువ‌గా వ‌చ్చే ప్రశ్న‌లు..

సాక్షి ఎడ్యుకేష‌న్ :తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) గ్రూప్‌-4 ఉద్యోగాల భ‌ర్తీకి జులై 1వ తేదీన రాత‌ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తున్న విష‌యం తెల్సిందే.
TSPSC Group 4 Previous Papers List in telugu
TSPSC Group 4 Previous Papers

 గ్రూప్‌-4 రాత‌ప‌రీక్ష‌లో ఎక్కువ‌గా గ‌తంలో జ‌రిగిన‌ ప‌రీక్ష‌ల నుంచే ఎక్కువ‌గా ప్ర‌శ్న‌లు అడిగే అవ‌కాశం ఉంది. ఇందు కోసం సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేకంగా గతంలో జ‌రిగిన అన్ని గ్రూప్‌-4 ప‌రీక్షల‌ ప్రివియ‌స్ కొశ్చ‌న్‌ పేప‌ర్స్‌ను అందిస్తోంది.  తెలంగాణ‌లోని ప్రభుత్వ విభాగాల్లో 8,180 గ్రూప్‌-4 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ రాతపరీక్షకు 9.51 లక్షల మంది దరఖాస్తు చేశారు. నేప‌థ్యంలో.. గ్రూప్-4 ప్రివియ‌స్ పేప‌ర్స్ మీకోసం..

➤ టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 'ప్రివియ‌స్ కొశ్చ‌న్ పేప‌ర్స్' కోసం క్లిక్ చేయండి

➤ TSPSC Group 4 Exam News Rules : గ్రూప్‌-4 ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థులు.. ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిందే..! ఈ వస్తువులకు నో ఎంట్రీ..

Published date : 30 Jun 2023 04:02PM

Photo Stories