APPSC Group 4 Section B (General English & General Telugu) Practice Test 6
1.The pen ………. is on the book is mine.
Choose the conjunction that fits the context.
[A] who
[B] when
[C] which
[D] where
- View Answer
- Answer: C
2) Tyagaraja did not heed his brother’s words.
Choose the meaning of the word “heed”.
[A] pay attention
[B] travel through
[C] work with energy
[D] do something
- View Answer
- Answer: A
3) Choose the list of words in the correct alphabetical order.
[A] property, properly, proper, properate
[B] proper, properate, property, properly
[C] proper, properate, properly, property
[D] properate, properly, property, proper
- View Answer
- Answer: C
4) Don't be too upset about it, ………….. Choose the correct question tag to complete this sentence.
[A] shall we ?
[B] will you ?
[C] should you ?
[D] do you ?
- View Answer
- Answer: B
5) She fell silent and the children recognized her pensive mood and kept silent.
Choose the antonym of the word “pensive”.
[A] cheerful
[B] caring
[C] attentive
[D] thoughtful
- View Answer
- Answer: A
6) Choose the word that can be used to write a relative clause.
[A] As
[B] That
[C] For
[D] Since
- View Answer
- Answer: B
7) Choose the sentence that does not have an adverbial clause.
[A] Nobody was free because all were engaged in some important work.
[B] Nobody was free since all were engaged in some important work.
[C] If you ask him, he will help you.
[D] I have not met him but written a letter to him.
- View Answer
- Answer: D
8) He is the tallest boy on ………………earth
Choose the article that fits the context.
[A] a
[B] an
[C] the
[D] No article is needed
- View Answer
- Answer: D
9) What is this dreadful noise that never stops? asked the country mouse.
Choose the synonym of the word “dreadful”
[A] cheerful
[B] well known
[C] loving
[D] unpleasant
- View Answer
- Answer: D
10) When he heard the music of the song, he started to dance. 'When', in the above sentence denotes:
[A] condition
[B] position
[C] question
[D] time
- View Answer
- Answer: D
11) Choose the list of words in the correct alphabetical order.
[A] manageable, manageably, management, manager
[B] manager, manageable, manageably, management
[C] management, manager, manageable, manageably
[D] manager, manageably, management, manageable
- View Answer
- Answer: A
12) Read the passage and choose the correct answer to the question given after.
Bunny was a rabbit and it was always in the company of animals. One day he heard a pack of hunting dogs and was afraid of them. He asked the bear, the monkey, the zebra for help but could not get.
Bunny asked the monkey for help because;
[A] it was a rabbit
[B] it lived in a forest
[C] it did not get help from the tiger
[D] it may be killed by hunting dogs.
- View Answer
- Answer: D
13) They were waiting for their teacher to come to the class. Identify the auxiliary verb in the above sentence.
[A] waiting
[B] come
[C] were
[D] teacher
- View Answer
- Answer: C
14) Vani, who is our EnglishR teacher, is absent today.
This sentence has;
[A] a noun clause
[B] a conditional clause
[C] a defining relative clause
[D] a non-defining relative clause
- View Answer
- Answer: D
15) My elder sister, who lives in Hyderabad, will come here tomorrow.
This sentence has
[A] a conditional clause
[B] a non-defining relative clause
[C] a defining relative clause
[D] a noun clause
- View Answer
- Answer: B
16) “ I’ll catch you in a minute ”, replied Seema.
Choose the correct reported speech of the sentence.
[A] Seema said to that she will catch you in a minute.
[B] Seema says that she would catch him in a minute.
[C] Seema replied that she would catch him in a minute.
[D] Seema told that she will catch you in a minute.
- View Answer
- Answer: C
17) If the rain stops, we will go out.
This is:
[A] a simple sentence
[B] a compound sentence
[C] a complex sentence
[D] a compound complex sentence
- View Answer
- Answer: C
18) I like singing.
In the above sentence, 'singing' is:
[A] a present participle
[B] a gerund
[C] a past participle
[D] a model verb
- View Answer
- Answer: B
Instruction: Read the following passage and choose the correct answers to the questions given after. Courage is not only the basis of virtue; it is its expression. Faith, hope, charity and all the rest don't become virtues until it takes courage to exercise them. There are roughly two types of courage. The first an emotional state which urges a man to risk injury or death, is physical courage. The second, more reasoning attitude which enables him to take coolly his career, happiness, his whole future or his judgment of what he thinks either right or worthwhile, is moral courage. I have known many men, who had marked physical courage, but lacked moral courage. Some of them were in high places, but they failed to be great in themselves because they lacked moral courage. On the other hand I have seen men who undoubtedly possessed moral courage but were very cautious about taking physical risks. But I have never met a man with moral courage who couldn't, when it was really necessary, face a situation boldly.
19) A man of courage is:
[A] cunning
[B] intelligent
[C] curious
[D] careful
- View Answer
- Answer: D
20) I am not responsible _____ this issue.
Choose the correct preposition that fits the blank.
[A] with
[B] to
[C] for
[D] by
- View Answer
- Answer: C
21) Ramesh set up a new business.
Choose the meaning of the phrasal verb ‘set up’ in the context.
[A] bought
[B] offered
[C] started
[D] showed
- View Answer
- Answer: C
22) He won the match ………………. his illness.
Choose the correct compound prepositional phrase to fill in the
blank in the sentence above.
[A] in spite of
[B] in place of
[C] ahead of
[D] by way of
- View Answer
- Answer: A
23) Choose the sentence that has a noun clause.
[A] What you say is not clear to me.
[B] What is your name?.
[C] That house is beautiful.
[D] He is a man of strength.
- View Answer
- Answer: A
24) “You will pick Oakum tomorrow morning,” said the gentleman
Choose the correct reported speech of the sentence.
[A] The gentleman said that he would pick Oakum the next day morning.
[B] The gentleman told that he will pick Oakum the next day morning.
[C] The gentleman said that he would pick Oakum tomorrow morning.
[D] The gentleman asked that he would pick Oakum tomorrow morning.
- View Answer
- Answer: A
25) Identify the co-ordinate conjunction among the following words.
[A] as
[B] as long as
[C] when
[D] and
- View Answer
- Answer: D
Instruction: కింది అపరిచిత గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
బ్రతికే ప్రతి జీవిలోనూ తనను చూసుకోవడానికి మానవుడు గోవును పూజించాలని పెద్దల ఆదేశం. సనాతన ఋషులుగోవును దైవసమానంగా భావించడం సహజమే! భారతదేశంలో మనిషికి ఆవు మంచి తోడు. అది సర్వసంపత్ర్పదాత్రి. అది పాలివ్వడమే కాకుండా సేద్యానికి కూడా ఉపయోగపడుతుంది. గోవు కరుణరసాత్మక కావ్యం. ఆ సాధుజంతువులో కరుణే కళ్ళకు కడుతుంది. మానవజాతిలో లక్షల మందికి రెండోతల్లి అది.
26) సర్వసంపత్ర్పదాత్రి అంటే
[A] సర్వసంపదలూ ఇచ్చేది
[B] సర్వసంపదలూ తీసుకొనేది
[C] భూమి అంత ఓపిక కలది
[D] భూమికి మరో రూపం
- View Answer
- Answer: A
27) 'బౌద్ధభిక్షువులు అజంతా చిత్రాలను చిత్రించారు. దీనికి కర్మణి వాక్యం
[A] అజంతా చిత్రాలు బౌద్ధభిక్షువులచే చిత్రించబడ్డాయి.
[B] అజంతా చిత్రాలు బౌద్ధభిక్షువులు అద్భుతంగా చిత్రించారు.
[C] బౌద్ధభిక్షువులచే అజంతా చిత్రాలు చిత్రించినారు.
[D] అజంతా చిత్రాలు బౌద్ధభిక్షువులు చిత్రించెను.
- View Answer
- Answer: A
28) 'అపారకృపా తరంగితాలైన నయనాంచలాలు
ఆనందం జాలు వారే సిగ్గ పరిమళాలు' అని తిలక్ సంబోధించినది
[A] శాంతిని
[B] రాణిని
[C] గులాబీని
[D] కాలుష్య నగరాన్ని
- View Answer
- Answer: A
29) ఉభయాక్షరాలు
1. క, చ, ట, త, ప
2. గ, జ, డ, ద, వ
[A]
[B]
- View Answer
- Answer: A
30) ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన మన కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని తెలిపే ఉద్దేశంగల పాఠ్యాంశం
[A] అమ్మకోసం
[B] అజంతా చిత్రాలు
[C] ఇల్లు - ఆనందాల హరివిల్లు
[D] సందేశం
- View Answer
- Answer: C
Instruction: కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
ఖండితంబయ్యు భూజంబు వెండి మొలచు
క్షీణుడయ్యును నభివృద్ధి జెందుసోము
డివ్విధమున విచారించి యెడల దెగిన
జనములకు దాపమొందరు సాధుజనులు
31) క్షీణించినా తిరిగి పుంజుకొనేది
[A] సూర్యుడు
[B] చంద్రుడు
[C] ఆకాశం
[D] నక్షత్రం
- View Answer
- Answer: B
32) కర్తరి వాక్యంలో కర్మకు చేరే విభక్తి ప్రత్యయం
[A] ప్రధమా విభక్తి
[B] ద్వితీయా విభక్తి
[C] తృతీయా విభక్తి
[D] చతుర్థి విభక్తి
- View Answer
- Answer: B
33) “ఎప్పుడు సంపద గలిగిన అప్పుడు బంధువులు వత్తురు
తెప్పలుగ చెరువునిండిన కప్పలు పదివేలు చేరును” ఈ వాక్యాలలో
బంధువులను కవి పోల్చినది.
[A] చెరువుతో
[B] సంపదతో
[C] కప్పలతో
[D] తెప్పలతో
- View Answer
- Answer: A
Instruction: కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
ధనమును, విద్యయు, వంశం
బును దుర్మతులకు, మదంబు బొనరించును స
జ్జనులైన వారి కడకువ
యును వినయము నివియ దెచ్చు నుర్వీనాథా!
34) 'ధనం, విద్య, వంశం' అనేవి వీరికి గర్వాన్ని కలిగిస్తాయి
[A] సజ్జనులకు
[B] దుర్మతులకు
[C] శిష్టులకు
[D] ఉర్వీనాధులకు
- View Answer
- Answer: B
35) ఆయుధపూజు ఈ పండుగరోజు నిర్వహిస్తారు
[A] విజయదశమి
[B] దీపావళి
[C] సంక్రాంతి
[D] శ్రీరామనవమి
- View Answer
- Answer: A
36) కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ ఊల్లోకి వెళ్ళారు. గీత గీసిన పదం
[A] క్యార్థకం
[B] శత్రర్థకం
[C] తుమున్నర్థకం
[D] భావార్థకం
- View Answer
- Answer: B
37) కింది వాటిలో కేవలం హ్రస్వాక్షరాలతో ఏర్పడిన పదం గుర్తించండి.
[A] ఆవు
[B] కాగితం
[C] యామం
[D] అరక
- View Answer
- Answer: D
Instruction: కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
సృష్టికర్త అయిన బ్రహ్మకు హంసను వాహనంగా చెబుతాయి పురాణాలు. పరమహంస అంటే అత్యున్నతమైన హంస అని అర్థం. పవిత్రమైన ఈ హంసకు నీళ్ళు కలిసిన పాలలోంచి నీళ్ళను వేరు చేసేశక్తి ఉందని చెబుతారు. అంచేత అది ఆధ్యాత్మిక వివేకానికి ప్రతీక అయింది. అహం-స అంటే 'నేనే ఆయన' అని అర్థం. శక్తివంతమైన ఈ సంస్కృత శబ్దాలకు శ్వాస నిశ్వాసలతో స్పందక సంబంధముంది. ఆ విధంగా మానవుడు ప్రతిశ్వాసతోనూ 'నేనే ఆయన్ని' అన్న తన ఉనికిని గురించిన సత్యాన్ని అనుకోకుండా నొక్కి చెబుతుంటాడు.
38) "శ్వాస నిశ్వాసలు” ఈ సమాసపదానికి విగ్రహవాక్యం
[A] శ్వాసయొక్క నిశ్వాస
[B] శ్వాస తర్వాత నిశ్వాస
[C] శ్వాసయును, నిశ్వాసయును
[D] శ్వాసయందు విశ్వాస
- View Answer
- Answer: C
39) క్రింది వాక్యాల్లో కర్మణి వాక్యం
[A] సీతా స్వయంవరంలో శివధనువు విరిగింది.
[B] విద్యార్థులు అనేక విషయాలను నేర్చుకున్నారు.
[C] గాంధీజీచే అనేక బోధనలు చేయబడ్డాయి.
[D] తన చేతకాని పనిని చేయ బూనకూడదు.
- View Answer
- Answer: C
40) “శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించడం, కష్టపడే వారిపట్ల గౌరవం కనపర్చడం” అనే ఉద్దేశ్యం గల పాఠం.
[A] ప్రతిజ్ఞ
[B] జీవనభాష్యం
[C] హరిశ్చంద్రుడు
[D] ఆలోచనం
- View Answer
- Answer: A
41) "భాషాన్నత్యం” పదాన్ని విడదీయగా వచ్చిన రూపం
[A] భాష + ఉన్నత్యం
[B] భాష + ఔన్నత్యం
[C] భాష్ + ఉన్నత్యం
[D] భాషాన్ + అత్యం
- View Answer
- Answer: B
42) బొగ్గును మండించడం ద్వారా వెలువడే శక్తితో నీటిని ఆవిరిగా మార్చి ఆ నీటి ఆవిరితో టర్బయిన్లను తిప్పడం వలన ఉత్పత్తి అయ్యే విద్యుత్తు
[A] హైడ్రో విద్యుత్తు
[B] ధర్మల్ విద్యుత్తు
[C] అణు విద్యుత్తు
[D] పవన విద్యుత్తు.
- View Answer
- Answer: B
43) “మాతౄణం” పదాన్ని విడదీయగా వచ్చిన రూపం
[A] మాతౄ + ఋణం
[B] మాతౄ + బుణం
[C] మాతౄ + రుణం
[D] మాతృ + ఋణం
- View Answer
- Answer: D
44) “దేవాలయం' పర్యాయపదాలు
[A] దేవళము, గుడి
[B] స్వర్గం, గుడి
[C] దేవలోకం, కోవెల
[D] దైవం, సురాలయం
- View Answer
- Answer: A
45) “నేను మీకు మాట ఇస్తున్నాను. ప్లాస్టిక్ వినియోగం తగ్గించి కాగితంతో తయారయిన వస్తువులనే ఎక్కువ వినియోగిస్తాను” అని ప్రజ్ఞ అన్నది.
పై వాక్యంలో కనబడే స్పృహ
[A] భాషా స్పృహ
[B] పురాణ స్పృహ
[C] పర్యావరణ స్పృహ
[D] అధిభాషా స్పృహ
- View Answer
- Answer: C
46) “అర్థమత్తులహంకృతులు, అంధమతులురాని” కొత్త జగం ఏర్పడాలని కోరుకున్న భావకవి
[A] ఉషశ్రీ
[B] గుర్రం జాషువా
[C] దేవులపల్లి కృష్ణశాస్త్రి
[D] ఆరుద్ర
- View Answer
- Answer: C
47) కర్షకులు, కార్మికులు, పీడితులు, పేదలు అనుభవించే కష్టసుఖాలను కవితా వస్తువులుగా తీసుకొని ఖడ్గసృష్టి చేసింది.
[A] సి. నారాయణరెడ్డి
[B] శ్రీరంగం శ్రీనివాసరావు
[C] నండూరి రామమోహనరావు
[D] నార్ల వేంకటేశ్వరరావు
- View Answer
- Answer: B
48) గురువు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టినందున రవి చెడిపోయాడు.
ఈవాక్యంలో “పెడచెవిన పెట్టు” జాతీయానికి అర్థం
[A] విని ఆచరించడం
[B] పూర్తిగా మునిగిపోవడం
[C] చెప్పుచేతల్లో నడవడం
[D] పట్టించుకోకపోవడం
- View Answer
- Answer: D
49) ప్రజ్ఞ చిరునవ్వు నవ్వి “నేను నీకు మాట ఇస్తున్నాను. ప్లాస్టిక్ వినియోగం
తగ్గించి మీ కాగితంతో తయారయిన వస్తువులనే వినియోగిస్తాను”
పై వాక్యం వలన మనకు కలిగే స్పృహ
[A] పర్యావరణ స్పృహ
[B] రాజకీయ స్పృహ
[C] ఆధ్యాత్మిక స్పృహ
[D] కళాత్మక స్పృహ
- View Answer
- Answer: A
50) అమిత్ తల అడ్డంగా ఊపుతూ “నేను కూడా మిగతా పిల్లలందరూ చేసే పనులన్నీ చేయగలను. కానీ నేను వాళ్ళకు భిన్నంగా పొట్టిగా ఉంటాను” అని అన్నాడు పై వాక్యం వలన మనకు తెలుస్తున్నది.
[A] దివ్యాంగుల ఆత్మస్థైర్యం
[B] సృజనాత్మక శక్తి
[C] ప్రశ్నించే స్వభావం
[D] నైతిక విలువలు
- View Answer
- Answer: A