Skip to main content

Telangana Group-1 News: నేడు సుప్రీంకోర్టులో గ్రూప్-1 పరీక్షలు వాయిదా పై విచారణ

Today in the Supreme Court hearing on postponement of Group-1 exams

గ్రూప్-1 పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు, అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. జీవో 29పైనే ప్రధానంగా ఇవాళ న్యాయస్థానంలో వాదనలు జరుగుతాయని, తమకు న్యాయం జరుగుతుందని పిటిషనర్లు ఆశలు పెట్టుకున్నారు. ఓ వైపు విద్యార్థులు ఆందోళనలు, మరో వైపు ప్రభుత్వం ఇవాళ్టి నుంచి పరీక్షలు నిర్వహిస్తుండటంతో కోర్టు తీర్పు ఎలా వస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Also Read: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై సీఎం రేవంత్ చేసిన‌ సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు ఇవే...!

Published date : 21 Oct 2024 10:58AM

Photo Stories