Skip to main content

TGPSC Group 1 Hall Tickets Released: గ్రూప్‌-1 హాల్‌టికెట్స్‌ విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ https://websitenew.tspsc.gov.in.

TSPSC Group-1 Prelims Exam Announcement  TSPSC Exam Preparation  TSPSC Hall Ticket Download Information  TGPSC Group 1 Hall Tickets  TSPSC notification announcement Telangana Group-1 Prelims Exam Hall Ticket Release

తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఈనెల 9న జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందుకోసం టీఎస్పీఎస్సీ (TSPSC) పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ హాల్‌టికెట్స్‌ విడుదలపై తాజాగా టీఎస్‌పీస్సీ కీలక ప్రకటన చేసింది.

US Spelling Bee 2024: 'స్పెల్లింగ్‌ బీ'లో సత్తా చాటిన తెలుగు విద్యార్థి.. ఎంత ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడంటే..

నేడు(జూన్‌1)న మధ్యాహ్నం 2 గంటలకు కమిషన్‌ వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. కాగా జూన్‌9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు.

How to download TGPSC Group-1 2024 Hall Ticket:

  • Visit TGPSC official website https://websitenew.tspsc.gov.in.
  • Click on the Download TGPSC Group-1 2024 Hall Ticket available on the home page.
  • Enter your OTPR and password and submit
  • You can find the Group-1 prelims exam and download hall ticket link
  • Click on download link
  • Your hall ticket will be displayed
  • Download and take print for further reference.
Published date : 01 Jun 2024 03:09PM

Photo Stories