Skip to main content

GATE 2023 Result : గేట్‌-2023 ఫలితాలు విడుదల.. మొత్తం ఎంత మంది అర్హ‌త సాధించారంటే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE)-2023 పరీక్ష ఫలితాలను ఐఐటీ కాన్పూర్ మార్చి 16వ తేదీ విడుద‌ల చేసింది.
gate 2023 results news in telugu
Gate Results 2023

ఈ ఫ‌లితాల‌ను https://gate.iitk.ac.in అధికార వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఈ ఫ‌లితాల‌ను చూడాలంటే.. మీ రిజిస్ట్రేషన్ ID, ఇమెయిల్ ID, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి. గేట్ 2023 స్కోర్ కార్డ్ ఫలితాల ప్రకటన తేదీ నుంచి మూడేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది.

➤☛ GATE Exam Preparation Tips: గేట్‌తో ప్రయోజనాలు, పరీక్ష విధానం, విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు

ఫలితాల ప్రకటన తర్వాత, గేట్ క్వాలిఫైడ్ అభ్యర్థులు మాత్రమే గేట్ స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనితో పాటు IIT కాన్పూర్ సబ్జెక్ట్ వారీగా గేట్ కట్ఆఫ్ 2023ని కూడా ప్రకటిస్తుంది. ఈ సంవత్సరం 82 పేపర్‌ల కలయిక కోసం GATE 2023ని ఫిబ్రవరి 4, 5, 12 13, తేదీలలో రెండు షిఫ్టులలో నిర్వహించిన విష‌యం తెల్సిందే.  

గేట్- 2023 ఫలితాల కోసం క్లిక్ చేయండి

దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీలలో..

iit admissions

గేట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీల(బొంబయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)తో పాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి.

చ‌ద‌వండి: ఉన్నత విద్యావకాశాలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలనూ సొంతం చేసుకోవచ్చు

కొన్ని ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోరు ద్వారా ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి. గేట్ ద్వారా ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు డాక్టోరల్ పోగ్రామ్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నడిపే సంస్థల్లో (PSUs) ఉద్యోగాల భర్తీకి కూడా గేట్ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు.

చ‌ద‌వండి: గేటు దాటకుండానే జాక్‌పాట్‌..|| ముగ్గురికి రూ.32 లక్షల జీతం..|| IT

​​​​​​​GATE Cutoff 2023

The authorities have released the GATE 2023 cutoff online on the official website. Candidates can check the official GATE cutoff for CSE, CE, EE, ME, and other subjects.

GATE Paper 2023

GATE Qualifying Marks

General

CS

32.5

ECE

29.9

CE

26.6

IN

34.8

Electrical engineering

25

Mechanical Engineering (ME)

28.4

GATE 2022 Qualifying Cutoff

Check the GATE cutoff 2022.



 

GATE Paper 2022

GATE Qualifying Marks

General

OBC-NCL/ EWS

SC/ST/PwD

CS

25

22.5

16.6

ECE

25

22.5

16.5

Biotechnology

35.5

31.9

23.6

Chemical Engineering

25.3

22.7

16.8

Statistics

25

22.5

16.6

Metallurgical engineering

46.2

41.5

30.8

Mathematics

27.3

24.5

18.2

Electrical engineering

30.7

27.6

20.4

Textile engineering and fibre science

36.8

34.9

25.6

Mechanical Engineering (ME)

28.1

25.2

18.7

Physics

26.5

23.8

Life Science (Botany/ Zoology)

33.9

30.5

22.5

Ecology and life sciences

33.4

30

22.2

Agriculture Engineering

26.3

23.6

17.5

Chemistry

27.5

24.7

18.3

Mining Engineering

25.5

22.9

17

Engineering Sciences (Fluid Mechanics/ Thermodynamics)

40.3

36.2

26.8

Published date : 16 Mar 2023 06:08PM

Photo Stories