కెమీఇన్ఫర్మేటిక్స్‌లో షార్ట్ టర్మ్ కోర్సుల వివరాలు తెలపండి?
తేజ, హైదరాబాద్.
Question
కెమీఇన్ఫర్మేటిక్స్‌లో షార్ట్ టర్మ్ కోర్సుల వివరాలు తెలపండి?
- హైదరాబాద్‌లోని జీవీకే బయోసెన్సైస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రోటీన్ మోడలింగ్ అండ్ రేషనల్ డ్రగ్ డిజైన్‌లో సర్టిఫికెట్ కోర్సు అందిస్తోంది.
అర్హత: బీఫార్మసీ/బీటెక్ ఇన్ బయోఇన్ఫర్మేటిక్స్/ బయోటెక్నాలజీ లేదా లైఫ్‌సెన్సైస్/కెమికల్ సైన్స్‌స్‌లో ఎంఎస్సీ. ఈ సంస్థ ప్లేస్‌మెంట్ అవకాశాలను కూడా అందిస్తోంది.
వెబ్‌సైట్: www.gvkbio.com
- హైదరాబాద్‌లోని అరవింద బయోసొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొన్ని షార్ట్ టర్మ్ కోర్సులు అందిస్తోంది.
కోర్సులు:
- డిప్లొమా ఇన్ కెమీఇన్ఫర్మేటిక్స్(3-6నెలలు)
- పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బయోఇన్ఫర్మేటిక్స్ అండ్ కెమీఇన్ఫర్మేటిక్స్(6-12 నెలలు)
- కెమీఇన్ఫర్మేటిక్స్‌లో స్పెషలైజ్డ్ కోర్సు(ఒక నెల)