‘క్లినికల్ రీసెర్చ్’కు సంబంధించిన కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థల వివరాలు తెలియజేయండి?
- కావ్య, ఖమ్మం
Question
‘క్లినికల్ రీసెర్చ్’కు సంబంధించిన కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థల వివరాలు తెలియజేయండి?
ఔషధాలు, వైద్య పరికరాలు, వ్యాధి నిర్ధరణ విధానాలు, చికిత్సా పద్ధతులు వంటి వాటిని క్లినికల్ రీసెర్చ్ వివరిస్తుంది. ముఖ్యంగా వివిధ ఔషధాలు ఎంత వరకు సురక్షితమైనవి? వాటి వాడకం వల్ల దుష్పరిణామాలేవైనా తలెత్తుతున్నాయా? వంటి విషయాలను క్లినికల్ రీసెర్చ్ ద్వారా తెలుసుకోవచ్చు.
‘క్లినికల్ రీసెర్చ్’ కోర్సులను ఆఫర్ చేస్తున్న వివిధ సంస్థలు: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లినికల్ రీసెర్చ్, హైదరాబాద్.. ఎంఎస్సీ క్లినికల్ రీసెర్చ్ కోర్సును ఆఫర్ చేస్తోంది.
అర్హత: లైఫ్ సెన్సైస్/మైక్రో బయాలజీ/బయోటెక్నాలజీ/ఫార్మసీ/ మెడిసిన్/నర్సింగ్/ఫిజియోథెరపీ/డెంటిస్ట్రీ/హోమియోపతి/ఆయుర్వేద/వెటర్నరీ సెన్సైస్‌లో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
వెబ్‌సైట్: www.icriindia.com
క్లిన్నోవో, హైదరాబాద్.. క్లినికల్ డేటా మేనేజ్‌మెంట్ కోర్సును ఆఫర్ చేస్తోంది. దీనికి లైఫ్ సెన్సైస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారు అర్హులు.
వెబ్‌సైట్: www.clinnovo.com