Skip to main content

బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?

- సుమతి, సికింద్రాబాద్.
Question
బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
  • విశాఖపట్నంలోని వీఏపీఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ.. ఫిజియోథెరపీ కోర్సును అందిస్తోంది. ఈ ఇన్‌స్టిట్యూట్ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తుంది.
    అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఇంటర్మీడియెట్/10+2
    ప్రవేశం: ఎంసెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.vapms.org
  • ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న అనేక ప్రైవేటు హాస్పిటళ్లు, కాలేజ్‌ల్లో ఫిజియోథెరపీ కోర్సు అందుబాటులో ఉంది.
    అర్హత:
    బైపీసీతో ఇంటర్మీడియెట్/10+2
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: ntruhs.ap.nic.in

Photo Stories